అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు బలి ..!
కోట్ల ఆస్తులు బుగ్గిపాలు.. బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తలు బాణసంచా పేల్చడంతో ఓ గుడిసెపై పడి మంటలు అంటుకున్నాయి. గుడిసెకు అంటుకున్న మంటలు వ్యాపించి గ్యాస్ సిలిండర్ పేలడంతో ముగ్గురు మృతి చెందారు. పదిమంది తీవ్రగాయాలపాలయ్యారు. గాయపడ్డ వారిలో స్థానికులు, కార్యకర్తలు, పోలీసులు, జర్నలిస్టులు ఉన్నారు. ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు…
