Category ప్రత్యేక వ్యాసాలు

చట్టాలు ఎవరికి చుట్టమో ప్రజలకు తెలుసు !

 ‌దేశంలో ఇప్పటికీ ఓ వందమంది ప్రముఖులు-న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, పత్రికా విలేకరులు, సాంఘిక మాధ్యమంలో ప్రముఖులు, కార్మిక నాయకులు, విద్యార్థి నాయకులు, కవులు, రచయితలు, కళాకారులు వంటి వారు-ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు.90 శాతం వికలాంగుడైన ప్రొఫెసర్‌ ‌సాయిబాబా, ప్రముఖ న్యాయవాది సుధా భరద్వాజ్‌, ‌కవి రచయిత వరవర రావు, విద్యావేత్త స్వయానా డాక్టర్‌ ‌బి.ఆర్‌.…

ఎన్నికలకు ముందే బీజేపీ అస్త్రసన్యాసం..?

తమలపాకుతో తాను ఇట్లాంటే   మొద్దు పరకతో  నేను ఇట్లంటి    అన్నట్లుంది  బీజేపీ  నాయకుల పరిస్థితి. నాకు తెలియకుండా   స్టాంప్‌ ‌కుంభకోణ ంలో  కోట్లు  మింగినోడిని  పార్టీలోకి   నీవు  తీసుకొస్తే,  గ్యాంబ్లింగ్‌   ‌కాసినో, ఆన్లైన్‌ ‌బెట్టింగ్‌,   ‌నార్కోటిక్స్ ‌లో  ఆరితేరిన  వాడిని   నేను  తీసుకొస్తా ఎవరు కాదంటారో…

తెలంగాణకే గర్వకారణం చాకలి ఐలమ్మ

భూ పోరాటంలో పాలకుర్తి చుట్టు పక్కల గ్రామాలైన బమ్మెర, దర్ధెపల్లి,వల్మిడి, ముత్తారం, మల్లంపల్లి,వావిలాల గ్రామాల ప్రజలు ఉత్తేజితులై పోరుబాటన నడిచారు.ఈ పోరుబాటలో తన కుటుంబ సభ్యులందరిని పోగొట్టుకొన్నప్పటికి పోరుబాటను మాత్రం వీడని వీరనారీమణి ఐలమ్మ. తెలంగాణల దొరల మాటలకు, చేతలకు, తిరుగులేని సమయాన బాంచెన్‌ దొర నీ కాల్మొక్త…. అనే రోజుల్లో, దొర పేరు చెబితేనే…

త్వరలో తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు ..

నైజమును విరోచితంగా ఎదిరించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ ఈ పది సంవత్సరాలలో నిరాశ, నిస్ప్రహా, ఒక రకమైన స్తబ్దత, బద్దకానికి గురైందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్వరాష్ట్రం సిద్ధిస్తే లభిస్తాయి అనుకున్న నీళ్లు నిధులు నియామకాలలో ఏ ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాము. నిరుద్యోగులు కాక వికలాయిపోతున్నారు. దాదాపు లక్షన్నర కోట్లు ఖర్చుపెట్టి కట్టిన…

‘నీటి ఒత్తిడి’ అంచున ప్రపంచ మానవాళి.!

 ప్రపంచవ్యాప్తంగా కేప్‌ టౌన్‌ నుంచి చెన్నై వరకు నగర ప్రజలు, గ్రామీణ భారతం, నగర మురికవాడలు తీవ్ర నీటి ఒత్తిడి(వాటర్‌ స్ట్రెస్‌)కి లోనవుతుండడం భవిష్యత్తు హెచ్చరికగా తీసుకో వాలని జల నిపుణులు సూచి స్తున్నారు. నీటి ఎద్దడితో ప్రజారోగ్యం, జీవనశైలి, వర్తక వ్యాపారాలు ప్రభావితం అవుతాయని గమనించాలి. ప్రపంచ దేశాల్లో నీటి కొరత: ప్రపంచ వనరుల…

నిజాం సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేసిన ఘనుడు ఉక్కుమనిషి ‘సర్దార్‌’

సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ పేరు వినగానే- దేశ స్వాతంత్య్రం అనం తరం స్వదేశీ సంస్థానాల విలీనం అంశం ఎవరికైనా గురుకొస్తుంది. 1948 సెప్టెంబర్‌ 13న హైదరాబాద్‌ నిజాం పైకి భారత సైన్యంతో దాడి చేయించి, రజాకార్లను పారద్రోలి, ఆ సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌ లో విలీనం చేసిన పటేల్‌ ఘనత అందరికీ స్ఫురణకు వస్తుంది. నిజాం…

సెప్టెంబర్‌ 17 ను విద్రోహ దినంగా పాటించండి!!

సీపీఐ (ఎం-ఎల్‌) న్యూడెమోక్రసీ పిలుపు క్రూర నిజాం రాజ్యంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు మృగ్యమై వెట్టి చాకిరీ అమలైనప్పుడు,దాన్ని తుద ముట్టించడానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1948 జూలై 4 న దొడ్డి కొమురయ్య హత్య తో ప్రారంభమయింది. నిజాం ఆగడాలకు వ్యతిరేకంగా ప్రధానంగా తెలుగు భాషా వికాసం కోసం ,తెలుగు మాధ్యమం కోసం ఆంధ్ర…

సెప్టెంబర్‌ – 17 విలీనమా?విమోచనమా? సమైక్యతనా?

సెప్టెంబర్‌ 17 ప్రత్యేక వ్యాసాలు సెప్టెంబర్‌ 17 విలీన దినం. 1947 ఆగస్టు 15 న బ్రిటీషు పాలన అంతమై హైదరాబాద్‌ రాజ్యం బ్రిటిష్‌ వారి రాకపూర్వం ఉన్న స్థితికి వస్తుందని అనగా సర్వ స్వతంత్రం అవుతుందని ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ప్రకటించడంతో యావద్దేశం సంబ రాల్లో ఉంటే హైదరాబాద్‌ మాత్రం ఆ అదృష్టానికి నోచుకోలేక…

తెలంగాణ విలీన నాటకమే కాంగ్రెస్‌ ‌విద్రోహము..

వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లో (1946 -1951) 3వేల గ్రామ రాజ్యాలు స్థాపించి 10 లక్షల భూములు భూస్వాముల చెర నుండి విడిపించి ,అగ్ర కుల భూస్వాముల ఆధిపత్యాన్ని కూల్చివేస్తూ 3 వేల మంది కమ్యునిస్ట్ ‌యోధులు అమరులు అయినారు. తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణా పీడిత ప్రజల అధికారం కొరకు జరిపిన…