Category ప్రత్యేక వ్యాసాలు

కర్నాటకలో త్రిముఖమా ..బహుముఖమా?

కర్నాటక ఎన్నికల నగారా మోగింది. దక్షిణాదిలో పాగా వేయలనుకుంటున్న బిజెపికి కర్నాటక ఎన్నికలు అంత సులభం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కర్నాటకతో పాటు రాబోయే ఎన్నికల్లో తెలుగు రాష్టాల్ల్రోనూ జెండా పాతాలని అనుకుంటున్నారు. జగన్‌, ‌కెసిఆర్‌లపై వ్యతిరేకతే బలంగా బిజెపి పావులు కదుపుతోంది. ఇకపోతే కర్నాటకలో పరిస్థితి మాత్రం అంత సులువుగా లేదని బిజెపి నేతలు…

మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు …

మంచి స్పందన వొచ్చింది    మార్చి 29 నుండి ఏప్రిల్‌ 9 ‌వరకు ఆరోగ్య శిబిరాలు సంపూర్ణ ఆరోగ్యం అందించాలని ముఖ్యమంత్రి సంకల్పం జిల్లా కేంద్రాలలో  కూడా మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు కాంప్రహెన్సివ్‌ ‌హెల్త్ ‌చెకప్‌లో భాగంగా 36 పరీక్షలు హైదరాబాద్‌, ‌మార్చి 31 : హైదరాబాద్‌లోని మాసాబ్‌ ‌ట్యాంక్‌లోని సమాచార శాఖ…

ఆకలి చుట్టూ అల్లుకున్న కళాత్మకత…

మట్టికుండ మన నాగరికతకు మూలం. చరిత్రను పట్టి ఇచ్చి గుట్టు విప్పిన గొప్ప ఆనవాలు కూడా అదే. ఆకలి తీర్చే అన్నాన్ని తీరుగా వండేందుకు తోడ్పడే కుండలను నిశితంగా చూస్తే బ్రహ్మాండమే దొరుకుతుందంటారు ప్రముఖ కవి అన్నవరం దేవేందర్‌. ‌వండుక తినే బువ్వకుండ మూలాలను దీర్ఘ కవిత్వంగా రంగరించి చూపారు. మూడు వేల సంవత్సరాల కింద…

‘‘‌మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే రుగ్మతే బైపోలార్‌ ‌డిజార్డర్‌. ‌బై పొలార్‌ ‌రుగ్మత ఉన్న వ్యక్తులు  ఉవ్వెత్తున లేస్తారు… డబీల్‌ ‌మని  పడిపోతారు. ఇంతలోనే ఉత్సాహం… అంతలోనే ఉత్పాతం.కెరటం అంత బలంగా ఉన్నారు అనుకుంటాం అంతలోనే అంతకంటే ఎక్కువగా బలహీన పడిపోతారు. రూపాయి నాణేన్ని టేబుల్‌ ‌మీద తిప్పితే ఒకసారి బొమ్మ… ఒకసారి బొరుసు…

చారిత్రక మహా పురుషుడు… శ్రీరామ చంద్రుడు

భారతావని ప్రసవించిన మహా పురుషులలో అవతార పురుషుడు శ్రీరామచంద్రుడు అత్యంత ప్రాచీన చారిత్రక పురుష నాయకుడు. శ్రీరామచంద్రుని చారిత్రక పురుషు నిగా పాశ్చాత్య పరిశోధకులు కూడా నిర్ధారించారు. భారతీయ కాలమాన ప్రకారం రాముడు జన్మించినది వైవస్వత మన్వంతరమున పంచమ త్రేతాయుగ నాలుగవ భాగ మున ఎనభై వేల సంవత్సరానికి సరియగు విళంబి సంవత్సర చైత్ర శుద్ధ…

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక జమలాపురం కేశవరావు

నిజాం నిరంకుశ పాలనలో  బానిసలుగా బతుకుతున్న వారి స్వేచ్ఛకోసం, తమ జీవితాన్ని త్యజించిన వారిలో ‘సర్దార్‌ ‌జమలాపురం కేశవరావు’ ముందు వరుసలో నిలుస్తారు..కట్టెదుట జరుగుతున్న అన్యాయాలకు చూస్తూ, సహిస్తూ ఉండలేక ప్రజల్లో ధైర్య సాహసాలను నూరిపోయడమే ఏకైక లక్ష్యంగా జీవితాంతం మందుకు సాగారు. హైదరాబాద్‌ ‌రాజ్యంలో కాంగ్రెస్‌  ‌పార్టీకి జీవంపోసి, ప్రజా శ్రేయస్సు కోసం సర్వస్వం…

వ్యవసాయ సంక్షేమంలో అగ్రగామిగా తెలంగాణ

ధాన్యం కొనుగోళ్లలో దక్షిణ భారతంలో మొదటి స్థానంలో..దేశంలో రెండవ స్థానంలో తొమ్మిదేళ్లలో రికార్డు స్థాయిలో 6.71 మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం కొనుగోలు హైదరాబాద్‌, ‌మార్చి 28 : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిరంతర శ్రమ మేథోమధనం, దార్శనికత, దూరదృష్టితో రైతాంగానికి వెన్నుదన్నుగా నిలవడం వల్ల తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే ధాన్యం కోనుగోలులో అద్భుతమైన ప్రగతిని సాధించింది.…

కూల్‌ ‌డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం

వేసవి  వచ్చిందంటే ప్రజలు కూల్డ్రింక్‌ ‌షాపులవైపు పరుగెడతారు. ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్లలో  కూల్డ్రింక్‌ ‌బాటిల్స్ ‌నిండి  ఉంటాయి. చాలామంది ప్రతి వారం  షాపింగ్‌ ‌మాల్స్ ‌కు వెళ్లి కార్టూన్‌ ‌కొద్దీ శీతలపానీయాలు కొని   కార్ట్ ‌ను బలవంతంగా తోసుకువస్తుంటారు.  వాస్తవానికి కూల్‌ ‌డ్రింక్స్ ‌చల్లదనాన్ని ఇవ్వవు. ఇవ్వకపోగా మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని  అనేక…

‌గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ‌సూపర్‌ ‌పవర్‌గా భారతం…!

  విచక్షణారహితంగా శిలాజ ఇంధనాలను (ఫాజిల్‌ ‌ఫుయల్స్) ‌వినియోగంతో పర్యావరణంలో కార్బన్‌ ఉద్గారాలు పెరగడంతో భూతాపం, వాతావరణ ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రవాణా, స్టీల్‌, ‌సిమెంట్‌, ఎరువులు, పెట్రో కెమికల్స్ ‌లాంటి పరిశ్రమల్లో తరిగే శిలాజ ఇంధనాల వినియోగం అధికంగా కొనసాదుతోంది. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా తరగని పునరుత్పాదక శక్తి వనరులను అభివృద్ధి చేయడం తక్షణావసరంగా…