Category ప్రత్యేక వ్యాసాలు

కౌంట్‌ డౌన్‌..08 ప్రజా‘తంత్రం’

తెలంగాణలో హోరాహోరీ రణం పండుతోంది రాజకీయ చాణక్యం చోద్యం చూస్తున్నది ప్రజానీకం మైకం కమ్మిందో మునగడం తథ్యం   పరాకులో పడితే బతుకంతా ఆగం వోటు చేజారితే మిగిలేదంతా ఖేదం సూత్రధారులెవరో గ్రహింపు ముఖ్యం అప్రమత్తతే నేర్వాల్సిన నేటి పాఠం – వి.రమేష్‌ బాబు   కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసెంబ్లీ…

భూమి చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు

(ప్రజాతంత్ర, ప్రత్యేకప్రతినిధి )  భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందంటారు. కాని, తెలంగాణ రాజకీయాలు మాత్రం ప్రధానంగా భూమిచుట్టూరా తిరుగుతున్నాయి.  వాస్తవంగా ఇక్కడ జరుగుతున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య నాలుగు అంశాలు నలుగుతున్నాయి. అందులో అందరి నోళ్ళలో ఎక్కువగా నానుతున్నది మాత్రం  ధరణి పోర్టల్‌ వ్యవహారం. ఆ తర్వాత క్రమంలో విద్యుత్‌,…

తొమ్మిదేళ్ళ భారాస మెగా షో ఫలించేనా?

గత తొమ్మిదేళ్ల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మెగా షోతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఎన్నికల సంవత్సరంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వార్షికోత్సవ కార్యక్రమాలను అధికార పార్టీ ఉపయోగించుకుంది…. వ్యవసాయ రంగంలో పుష్కలంగా నీరు పరవళ్ళు తొక్కుతున్నాయి. వేసవిలో తెలంగాణలో చెరువులు మత్తళ్లు దూకుతు, చివరి ఆయకట్టుకూ సాగు నీరు అందించింది.  తెలంగాణ మాగాణంగా మారిపోయింది. జలవిజయంలో కాళేశ్వరం…

కౌంట్‌ ‌డౌన్‌..09 ప్రజా‘తంత్రం’

వంగి వంగి దండాలు పెడతారు అడిగితే నింగిని సైతం రాసిస్తారు పొంగేకొద్దీ బాగా ఊదరకొడతారు లొంగనివారికి తాయిలం ఇస్తారు నేతలు బహు వేషాలు ధరిస్తారు చెప్పే మాటలకు చక్కెర పూస్తారు ఒడ్డు చేరాక నాలుక మడతేస్తారు ఒట్టు తీసి ఇట్టే గట్టున పెట్టేస్తారు – వి.రమేష్‌ ‌బాబు బీఆర్‌ ఎస్‌ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌ ‌రావు…

తెలంగాణ అంటున్నానని ఖమ్మం బదిలీ చేశారు

‘‘అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి’’                                                            …

కౌంట్‌ డౌన్‌..10 ప్రజా‘తంత్రం’

ఈసీ ఆంక్షల చిట్టా చాంతాడంత టేకిటీజీ పాలసీ పెరగడమే వింత ఎన్నికల్లో ఆడంబరాలు కొండంత ఆరా తీస్తే దొరికే నేతల లెక్కెంత? అఫిడవిట్లలో చూపే ఆస్తి గోరంత జాస్తిగా ఉంటుంది బినామీ సంత సోదాల్లో పట్టుబడే డబ్బు రవంత కన్నుగప్పే సొమ్ము మేయలేనంత! – వి.రమేష్‌ బాబు బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌…

కేసీఆర్‌ జైత్రయాత్ర ఆగదు.. ఇక ఆగడే ..!

తెలంగాణలోని అధికారపార్టీ బీఆర్‌ఎస్‌ గెలుపు, ఓటమి పై మీడియాలో వచ్చినన్ని విశ్లేషణలు, సర్వేలు ప్రజలకు చికాకు పెట్టుతున్నాయి. దానితో ఎవరికి వారు మేధావులుగా కంప్యూటర్‌ ముందు కూర్చొని తమ మనసులోని భావంతో పాటు వారు ఏం కోరుకుంటున్నారో ఆ కోరికకు అనుగుణంగా లెక్కలు కట్టి, రాజకీయ సమీకరణాలను గుదిగుచ్చి, ఓ వార్తా కథనాన్ని అల్లుతున్నారు. ఇంకా…

కౌంట్‌ ‌డౌన్‌..11 ‌ప్రజా‘తంత్రం’

అంబరాన్ని తాకింది స్టార్‌ ‌వార్స్ ‌రంగంలోకి దిగారు టాప్‌ ‌లీడర్స్ ‌గగనతలంలో ప్రైవేటు చాపర్స్ ‌సొంత విమానాలే నయా ఫోర్స్ ‌ఖర్చుతో కూడిన మేలా అదుర్స్ ఎచ్చులు పోతోంది మనీ మేటర్స్ ‌రచ్చరేపుతోంది ఈ మొత్తం ఫార్స్ ఎవర్ని మెచ్చుతారో మరి వోటర్స్! – ‌వి.రమేష్‌ ‌బాబు బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు…

ముంబై తెలంగాణ ప్రజల వెతలు పట్టించుకోరా..?

తెలంగాణాలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. చావో రేవో అన్నట్లుగా అభ్యర్థులు, పార్టీ నాయకులు ఆహెరాత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. హామీలు, వాగ్దానాలు, ఉచితాలతో హెరీరెత్తుస్తున్నారు. కులాలపరంగా, మతాలపరంగా, ప్రాంతాలపరంగా వోటర్లును ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. బొగ్గుబాయి, దుబాయి, ముంబాయి వలస బతుకుల్ని మెరుగు పరచాలన్న ఉద్దేశంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొనసాగి తెలంగాణ రాష్ట్రం…