Category ప్రత్యేక వ్యాసాలు

జనసేన ఎంట్రీని తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తారా..

తెలంగాణ రాష్ట్ర వేర్పాటు ప్రకటన వెలువడిన తర్వాత తనకు వారం రోజుల పాటు భోజనం సహించలేదని, అన్నం తినడమే మానివేశానని ఆయన పేర్కొనడాన్ని తెలంగాణ ప్రజలు నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడమన్నది ఆయనకు ఏమాత్రం ఇష్టంలేదన్న విషయాన్ని ఆ మాటలు స్పష్టంచేస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు ఇదే విషయాన్ని ఇటీవల…

వృద్ధాప్యాన్ని వరంగా మార్చుకోలేమా..!

ప్రతి ఒక్కరికి వృద్ధాప్యం సహజం. వృద్ధాప్యం ఓ వ్యాధి కాదు. ముసలితనం శాపం కానే కాదు. వార్ధక్యం ఓ అద్భుత వరం. వృద్ధాప్యం అంటే భారం. ముసలితనం అంటే మూలిగే రోగం. వార్ధక్యం అంటే రోగాల పుట్ట అనే భావనలను తుడిచేద్దాం. వయోభారం అనేక సమస్యల వలయం అవుతున్నది. ముసలితనం అంటే నిరాదరణలు, ఈసడింపులు అవుతున్నాయి.…

‌కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌ముఖాముఖి పోటీ..

కర్ణాటక  ఓటమి బిజెపిని దక్షిణాదిలో అడుగుపడనీయకుండా చేస్తోంది. బలపడాలన్న ఆకాంక్ష ఉన్నా తప్పటడుగులు బిజెపిని అడుసులోకి తొక్కేలా చేస్తున్నాయి. తెలంగాణ రాజకీయాలతో ఇప్పుడు ఎన్నికలు ముఖాముఖిగా మారాయి. కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ల మధ్య పోటీగా మారాయి. బిజెపి ఇక పోటీలో లేదనుకునేలా పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. కేరళలో ఎలాగూ ఛాన్స్ ‌లేదు. తమిళనాట కూడా బిజెపికి వోట్లు…

ప్రజాస్వామ్య విలువలు పలుచబడుతున్నాయా..!

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిన భారతంలో జరుగనున్న సాధారణ ఐదు రాష్ట్రాల (తెలంగాణ, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌, మిజో రామ్‌) ఎన్నికలు సమాధానం లేని పలు ప్రశ్నలను రెకెత్తిస్తున్నాయి. ‘అత్య ంత ఖరీదైన’ ఎన్నికల స్వరూప స్వభావాల విపరీతాలను ఈ ఎన్నికలు తేటతెల్లం చేస్తున్నాయి. సర్వాధి కారాలను లాకప్‌లో బంధించిన ఎన్నికల…

బిజెపిని ముంచనున్న ధరలస్థిరీకరణ ద్రవ్యోల్బణం

బీజేపీకి వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు అగ్ని పరీక్షగా నిలవ నున్నా యని విశ్లే షకులు అబి •ప్రాయప డుతు న్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఓవైపు ఐక్యంగా ముందుకు వెళ్లేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటే. మరోవైపు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతోధరల పెంపుదలతో   పాటు ఇంధన ధరల…

టిడిపి సానుభూతిపరులు ఎటువైపు..?

గెలుపోటములను పలుచోట్ల ప్రభావితం చేసే సత్తా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదని తీసుకున్న నిర్ణయంతో బిఆర్‌ఎస్‌ ‌లాంటి పార్టీల్లో సానుకూలత వ్యక్తం అవుతోంది. టిడిపి పోటీ చేయకపోవడం తమరు లబ్ది చేకూర్చే అంశంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో ఉన్న ఆ పార్టీ అభిమానుల వోట్లు గంపగుత్తగా తమకే పడతాయన్న ధీమాలో ఉన్నారు.…

జూరాల ఆర్గానిక్‌ ఫార్మ్స్‌ అండ్‌ ఆగ్రో ఇండస్ట్రీ బాధితులను కాపాడండి…!

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ కు మానవ హక్కుల వేదిక బహిరంగ లేఖ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ డా. తమిలిసై సౌందర్‌ రాజన్‌ గారికి, నమస్కారములు. మానవ హక్కుల వేదిక పేరుగల స్వచ్ఛంద సంస్థగత మూడు దశాబ్దాలుగా ప్రజల హక్కుల భంగం, వాటి రక్షణ అంశాల పై కార్యక్రమాలు నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని, నారాయణ పేట్‌…

పాలమూరుకు పునర్జీవం పోసిన కేసిఆర్‌

గత కాంగ్రెస్‌ పాలనలో పాలమూరు భూములు ఎటు చూ సిన రేగి కంప, తంగెడు చెట్లు రాళ్లు రప్పలతో నిండి పోయి దర్శన మిచ్చేవి ఆ కాలంలో మారుమూల ప్రాం తాలకు బస్సు సౌకర్యం ఉండేది కాదు పక్క ఊరు వెళ్ళాలి అన్న నడుచు కుంటూ వెళ్లే వాళ్లు వెళ్తున్న సమయంలో దాహము వేస్తే ఆ…

ఎన్నికల పట్ల ప్రజల ఉదాసీనత పనికిరాదు

‘‘‌గత తొమ్మిది సంవత్సరాలుగా  ఉద్యోగం లేక నిరుద్యోగులు,సంపాదన లేక చిరు వ్యాపారస్తులు, గిట్టుబాటుకాని వ్యవసాయంతో రైతులు, ఎదుగు బొదుగూ లేని కార్మికులు, నీచమైన విద్య వ్యవస్థతో విద్యార్థులు, భరోసా లేని అసంఘటిత రంగ వృత్తిదారులు, దుర్మార్గ కరమైన విధానాలతో నిండా మునిగిన చేనేతలు ఇలా అన్ని రంగాలలో దారిద్య్రం తాండవిస్తుంది. రైతులకు ఇన్పుట్‌ ‌సబ్సిడీ, ప్రాంప్టు…