ఉద్యోగ నియామకాల్లో కేసీఆర్ విఫలం ..

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు .. తెలంగాణ ఉన్నత విద్యామండలి మాజీ ఛైర్మెన్ ప్రొఫెసర్ తుమ్మ పాపిరెడ్డి తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా తెలంగాణ జేఏసీ ఛైర్మెన్‌గా తుమ్మ పాపిరెడ్డి ఉత్తర తెలంగాణలో ఉద్యమంలో కీలకమైన పాత్రను పోషించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మెన్‌గా ఏడేళ్లు పనిచేసినప్పటికీ సీఎం కేసీఆర్‌కు తనకు వ్యక్తిగత వైరుధ్యాలు లేవంటున్నారు.…







