Category ప్రత్యేక వ్యాసాలు

విమర్శనాత్మక ఆలోచనలే జ్ఞానానికి మూలం

ప్రపంచంలోను, మనదేశం లోను ఎంతో మంది తత్వవేత్తలు జన్మించి తమదైన శైలిలో మానవాళికి మహోపకారం చేసారు. కొంత మంది నాస్తికులుగా ప్రపంచంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమించి ప్రజల్లో చైతన్యం రగిలించి, శాస్త్రీయ దృక్ఫథాన్ని పెంపొందించారు మరి కొంతమంది తమ ఆధ్యాత్మికతకు,తత్వానికి నైతికతను,మానవత్వాన్ని  మేళవించి జన జీవితాలను ప్రభావితం చేసారు. కొంతమంది దైవభక్తిని విడనాడి కేవలం సత్యాన్ని…

పలు భావాల సమాహారం ఫోటోగ్రఫీ

జాతీయ కెమెరా దినోత్సవం సందర్భంగా నాగరికంగా మనిషి ఎదగటం మొదలైన దశలో మానవుడికి తాను చూస్తున్న వాటిని వారసత్వ సంపదగా అందించాలనే కోరిక  ఉండేది. కోరిక నుండి ఉద్భవించిన మహాద్భుతమే ఫోటోగ్రఫీ. ఎక్కడో రాతి గుహల గోడల మీద సూర్యకాంతి పడిన చోట నల్లగా మారటం గమనించి, కొన్ని రసాయ నాలు వెలుతురు పడిన మేర…

నేటి మనిషి

నీవు అందరిలాగే పుట్టావు కాని నీవు పెరిగిన పరిసరాలు నీ బుద్దిని కలుషితం చేసాయ్‌ ‌నీవు అందరిలా మంచోడివే కాని ‘నేనే’ అనే అహంకారపు పొరలు నీ కళ్ళను కమ్మేశాయ్‌ ‌నీవు మంచిస్వభావం కలవాడివే కాని గురివింద గింజ స్వభావం నీకు మద్యలో అలవడింది నీ మనసు  నిర్మలమయ్యిందే కాని నేటి ప్రసార మాధ్యమాలు నీ…

ఆందోళనకర స్థాయిలో మానవ అక్రమ రవాణా

‘‘ఉపాధి లేక వలస కూలీగా అరబ్‌ ‌దేశాలకు వెళ్ళిన  మహిళను మధ్యవర్తులు అక్కడి షేక్‌ ‌లకు అమ్మేస్తే ఆమె చేసిన ఆర్తనాదాలు లోకమంతా వినిపించాయి. కేవలం యాభైవేల రూపాయాలకు హైదరాబాద్‌ ‌పాతబస్తీలో పద్నాలుగేళ్ల అమ్మాయిని అరవై ఏళ్ల దుబాయ్‌ ‌షేక్‌కి  అమ్మేసిన సంఘటన, నేటి బాలలే రేపటి పౌరులు, పౌరులుగా ఎదగాల్సిన బాలలు కొన్ని ముఠాల…

యుగపురుషుడు పివి

(నేడు మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహ రావు జయంతి) మొట్ట మొదటిసారి కాంగ్రెస్‌ ‌పార్టీ నుండి నెహ్రూ కుటుంబానికి చెందని వ్యక్తి ఐదు సంవత్సరాలు దేశాన్ని ఏలిన దక్షిణ భారతదేశానికి చెందిన తెలంగాణ ప్రాంతపు  పాములపర్తి వెంకట నరసింహారావు ప్రధాని పదవిని అధిష్టించి సామాన్యుడు మరీ అంగ బలం లేని వ్యక్తి దేశాధినేత కావచ్చని…

నివాసయోగ్యత సూచికలో భారత మహానగరాలు..!

(ఇటీవల ఈఐయు సంస్థ విడుదల చేసిన ‘‘క్వాలిటీ ఆఫ్‌ ‌లైఫ్‌/‌లివబులిటీ ఇండెక్స్ – 2023’’ ‌నివేదిక ఆధారంగా) ప్రపంచవ్యాప్తంగా 173 దేశాల్లో నెలకొన్న ప్రజారోగ్య వసతులు, పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక/వినోదాత్మక సంపదలు, విద్య, స్థిరత్వ ప్రజాపాలన, మౌళిక వనరుల కల్పన వంటి అంశాల్లో 173 దేశాలు, 173 ప్రపంచ నగరాల నివాసయోగ్యత, దేశాల జీవన ప్రమాణాలను…

సామాజిక తెలంగాణ ఎప్పుడు ?

‘‘‌సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ, తెలంగాణలో ప్రాంతీయ అసమానతలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి మరియు ఆర్థిక అవకాశాలు హైదరాబాద్‌ ‌వంటి పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకరించబడతాయి, అయితే గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలు మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ  ఉపాధి అవకాశాలను పొందడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. పట్టణ-గ్రామీణ విభజనను తగ్గించడం  అన్ని ప్రాంతాలలో సమతుల్య అభివృద్ధిని…

ఎయిడెడ్‌ ఉద్యోగుల వేతన వెతలకు విముక్తి కోరుతూ ఒక విన్నపం

కుటుంబంలో కష్టాలు, కన్నీళ్ళు కలిగినప్పుడు ‘‘నేనున్నాను’’, మీరు నిమ్మలంగా ఉండండి అని ఆ కుటుంబ పెద్ద భారం మీదేసుకుని బాధ తీరుస్తాడు. తెలంగాణ రాష్ట్ర కుటుంబ పెద్ద అయిన మా గౌరవనీయ ముఖ్యమంత్రిగారికి, బతుకు వెతల లోతుల్లోంచి పుట్టిన ఒక వేదనాగీతం ఈ లేఖ. మీరు మాకు ప్రభువు. అంటే తండ్రి. మేము మీ ప్రజలము…

అత్యవసర స్థితిలో పౌర హక్కుల కాలరాత… పత్రికా స్వేచ్ఛకు సంకెళ్ళు

జూన్‌ 25, 1975… ఎమర్జెన్సీ విధించిన దినం సందర్భంగా… ఆంగ్లేయుల పరిపాలన నుండి విముక్తి పొంది స్వాతంత్య్రం సంపాదించుకుని ప్రజా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాక, 28ఏళ్లకే సదరు స్వాతంత్య్రాన్ని దేశ ప్రజలు కోల్పోవాల్సి వచ్చింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక పై ప్రత్యర్థి రాజ్‌ ‌నారాయణ్‌ ‌చేసిన న్యాయ పోరాటంలో ఇందిర కోర్టు తీర్పు ద్వారా…