Category ప్రత్యేక వ్యాసాలు

మానవ-కేంద్రీకృత ప్రపంచీకరణ…

‘‘వసుధైవ కుటుంబకం’- ఈ రెండు పదాల్లో యావత్‌ ‌ప్రపంచాన్నీ ఏకం చేసే లోతైన తాత్త్వికత దాగి ఉంది. ‘‘ప్రపంచమంతా ఒకే కుటుంబం’’ అన్నదే ఈ రెండు మాటల విశాల భావన. ప్రాదేశిక సరిహద్దులు, భాషలు, భావజాలాలకు అతీతంగా మనమంతా ఒకే సార్వజనీన కుటుంబంగా పురోగమించేలా మనల్ని ప్రోత్సహిస్తూ అందరినీ ప్రపంచ ప్రజానీకం మమేకమయ్యే విశ్వ దృక్పథమిది.…

అసలు సిసలైన ప్రజాస్వామిక వాది రావి

తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యుడు రావి నేడు రావి నారాయణరెడ్డి వర్ధంతి భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాక జరిగిన  మొట్టమొదటి లోక్‌సభ (1951-52) ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్‌ అగ్రనేత జవహర్‌లాల్‌ నెహ్రూను మించిన మెజార్టీతో గెలుపొందిన వ్యక్తి ఒక తెలుగు వారు అనే విషయం చాలా మందికి తెలియదు. అంతేకాదు, దేశంలోనే ఆ ఎన్నికల్లో అత్యధిక…

మధ్యంతర ఎన్నికలలో అనుకూల ఫలితం

దశాబ్దాల పోరాట క్రమంలో, తెలంగాణ వాసుల చిరకాల వాంఛ నేపథ్యంలో, పలువురి త్యాగాల ఫలితంగా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలి శాసన సభ రద్దు జరిగి ఐదేళ్ళు గడిచాయి. ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసిఆర్‌ ‌నేతృత్వంలో ఆవిర్భవించిన  తెరాస, కోరి తెచ్చుకున్న నూతన రాష్ట్రంలో జరిగిన తొట్టతొలి శాసస సభ సాధారణ ఎన్నికల్లో…

వన్య ప్రాణుల సంరక్షణ…!

‘‘దేశంలో రక్షిత ప్రాంతాలు మానవాళి అభివృద్ధి వేగానికి వేలైన్లుగా భూగోళంపై నివసిస్తూ ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ వస్తున్నటువంటి అనేక జీవజాతులు క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి.’’ దేశంలో రక్షిత ప్రాంతాలు మానవాళి అభివృద్ధి వేగానికి వేలైన్లుగా భూగోళంపై నివసిస్తూ ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ వస్తున్నటువంటి అనేక జీవజాతులు క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి. ఎన్నో జీవులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొం టున్నాయి.…

పామాయిల్‌ ‌సాగుతో 12 వేల మందికి ఉపాధి…!

దేశ పురోభివృద్ధికి సేద్యం కీలకాధారం జనాభాలో సగానికి పైగా వ్యవసాయం, దాని ఆధారిత వృత్తుల్లోనే జీవి స్తు న్నారు. ప్రపంచ దేశాల్లో వ్యవసాయం, అను బంధ వ్యాపకాలను ఓ వృత్తి గా గాక, వ్యాపారంగా పరి గణి స్తారు. పంటలతోపాటు అం దుకు అవసరమైన విత్తనాలు, •సాయనాలు,పరికరాలు,పంట శుద్ధి చేసి ఆహారంగా రూపు దిద్దడంలో పాలుపంచుకునే…

మీ దారి సనాతనమా? సమతా మార్గమా?

‘‘సనాతన ధర్మం కొనసాగించి అందులో పిల్ల కాల్వ అయిన కులాన్ని కొనసాగించి కులాంతర వివాహం చేసుకున్నందుకు బలైన ప్రణయ్‌ లాంటి బిడ్డల్ని ఇంకా ఎంతమందిని బలిపీఠం ఎక్కిద్దాం? మనం పైపైన ఎన్ని మాటలు చెప్పినా, సంస్కరణ ముసుగుతో తిరిగినా భారతీయ సమాజం నుంచి కులాన్ని విడదీసి చూడగలమా?  అందుకే సనాతన ధర్మాన్ని అంతం చేయాలంటే అందులో…

పుస్తకం పఠనమే విశ్వ విజ్ఞాన దర్శనం..!

పుస్తకం హస్తభూషణమే కాదు మస్తష్క వికాసనం కూడా అని మనకు తెలుసు. పుస్తక పఠనం ఓ చక్కని అలవాటు. జ్ఞాన భాండాగారంగా పూజిం చబడే పుస్తకాలను సరస్వతి రూపాలుగా కొలుస్తాం. పుస్తకం విశ్వాన్ని పరి చయం చేస్తుంది, వింతలు విడ్డూరాలను విప్పి చూపు తుంది. పుస్తకం మానవాళి మేధోశక్తిని పోషిస్తుంది. పుస్తకం అక్షరాల కుప్ప కాదు,…

చరిత్ర ను తొలిచేస్తున్న పురుగులు

‘‘నాగపూర్‌ విశ్వవిద్యాలయ ఎంఏ కోర్సులో వామపక్ష పార్టీలైన ఉభయ కమ్యూనిస్టు పార్టీలను సిలబస్‌ నుంచి తొలగించి 1980-2000 మధ్యకాలంలో ప్రజా ఉద్యమాల పేరుతో బీజేపీ మరియు రామ మందిర ఆందోళనల్ని పాఠ్యంశంగా చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.ఇదేమని కొందరు మేధావుల నుండి ప్రశ్న ఎదురైనప్పుడు ఉభయ వామాపక్ష పార్టీలు తమ జాతీయ హోదా కోల్పోయిన కారణంగానే తొలగించినట్టు…

విశ్వ గురువరేణ్యుడు డా. సర్వేపల్లి

సెప్టెంబర్‌ 5 ‌జయంతి డా. రాధాకృష్ణన్‌ ‌భారతీయ మహర్షుల కోవకు చెందిన వారు. సౌమ్యుడు, విద్యావేత్త, నిరడంబరుడు, తత్వవేత్త, రాజకీ యవేత్త, తెలివైన వాడు. మానవజీవితంలో మంచిని పెంచాలనీ, ఉత్తమ సమా జాన్ని రూపొందించాలని, మతాన్ని సరిగా అర్థం చేసుకోవాలని బోధించారు. మానవుల్లో మమతాను రాగాలను పెంచే దిశగా ప్రపంచం కృషి చేయాల న్నారు. అహింసా…