Category ప్రత్యేక వ్యాసాలు

కడుపు నిండితే కవిత్వం -కడుపు కాలితే వైరాగ్యం…

వర్తమానంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలు మానవ అస్థిత్వానికే   పెనుముప్పుగా పరిణవి స్తున్నాయి. సమిష్టితత్వం అదృశ్యమై పోతున్నది. ఎవరికి వారు గిరిగీ సుకుని, బ్రతక డానికే ఇష్టప డుతున్నారు. సమిష్ఠి జీవన సౌంద ర్యాన్ని ఆస్వాదించలేక పోతున్నారు. పాశ్చాత్య నాగరికతా ప్రవాహంలో కొట్టుకు పోతూ, విలువలను విధ్వంసం చేస్తున్నాం. కాలం  వర్తమానంలో ఎదురవుతున్న సంఘటనలను విశ్లేషిస్తే…

‘‘‌పండుటాకులను కాపాడుకుందాం’’

‘అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం’ప్రతి సంవత్సరం అక్టోబర్‌ ఒకటవ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపు తారు. ఈ సంవత్సరం వృద్ధుల దినోత్సవం ఇతివృత్తం ‘‘వృద్ధుల మానవ హక్కులను కాపాడుతూ వారి గల ప్రత్యేక అవసరాలపై ప్రత్యేక దృష్టి నిలపడం వాటిని తీర్చడం’’. భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులకు అత్యున్నతమైన స్థానం ఉంది.ఉమ్మడి కుటుంబాలు కొనసాగి నంత కాలం మన సమాజంలో వృద్ధులు…

స్వతంత్ర భారతావనిలో రాష్ట్రాల ఏర్పాటు

స్వతంత్ర భారతంలో  రాష్ట్రాల పునర్‌ ‌వ్యవస్థీకరణ ఒక ప్రధాన ఘట్టం, ముఖ్యమైన అంశం.  దీని కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ కమిటీలను నియమించగా, అవి పలు సిఫార్సులు చేశాయి. 1955 సెప్టెంబర్‌ 30‌న  ఫజల్‌ అలీ కమిషన్‌ ‌నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ సందర్భంగా రాష్ట్రాల పునర్‌ ‌విభజన కమిటీల గురించి పూర్వా పరాల…

డీ లిమిటేషన్‌ ‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం..!

దేశ జనాభాకు అనుగుణంగా పార్లమెంట్‌, అసెంబ్లీ సీట్లు ఎప్పుడో పెరగాల్సి ఉంది. కానీ ఈ సీట్లు పెరగడం లేదు. సరికదా కేంద్రంలో పాలన చేసిన పార్టీలన్నీ కాలయాపన చేస్తూ వొచ్చాయి. సీట్లు పెరిగితే తమకు ఎక్కడ ముప్పు వస్తుందో అన్న ఆలోచనలో పాలక పార్టీలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన కత్తి ద సాములాంటిది. ఇది ఎన్నో…

ఒప్పంద అధ్యాపకుల హామీ.. అమలుకు నోచుకునేనా..?

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల జీవితాలు గాలిలో దీపాలు అయినాయి.తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే బతుకులు బాగుపడతాయి ఉద్దేశంతో 2001 నుండి 2014 వరకు జరిగిన మలిదశ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన విశ్వవి ద్యాలయాల విద్యార్థులు, ఉద్యోగస్తులు చేసిన పోరాట పటిమ మరువలేనిది. రాష్ట్రం సాధించుకున్నాక…

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా

‘‘రాజు మరణించె నొక తార రాలిపోయె..  సుకవి మరణించె  నొక తార గగన మెక్కె రాజు జీవించు రాతి విగ్రహములయందు..  సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’’ అని ఫిరదౌసి కావ్యంలో రాజు కంటే కవి గొప్ప అని ఎలుగెత్తి చాటిచెప్పిన కవి గుర్రం జాషువా.  ఫిరదౌసి కావ్యం జాషువా జీవితానికి ప్రతిబింబం వంటిది. 19 వ…

అసంఘటిత కార్మిక శక్తి శంకర్‌ ‌గుహ నియోగి

ఒక ఉద్యమం పుట్టింది అది మధ్యప్రదేశ్‌లోని ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రాంతాన్నే కాదు దేశ కార్మిక, శ్రామిక, రైతాంగ లోకాన్ని ఆలోచింపజేస్తూ పేద ప్రజలకు పెద్దదిక్కుగా నిలిపి నేటికీ అనేక ఉద్యమాలకు ప్రవాహంగా దిక్సూచిగా నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు నాటి మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని ఏడు జిల్లాలు రాయ్‌పూర్‌, ‌దుర్గ్, ‌రాజ్‌నంద్‌గావ్‌, ‌సర్గుజా, బిలాస్‌పూర్‌, ‌రాయ్‌గఢ్‌,…

‌డ్రగ్స్ ‌గమ్మత్తు మత్తులో హైదరాబాదీ యువత!

భారతదేశవ్యాప్తంగా దాదాపు 15 శాతం ప్రజలు ఆల్కహాల్‌ ‌దురలవాటుకు, 2.8 శాతం మాదకద్రవ్యాల దుర్వినియోగా లకు బానిసలు అయ్యారని తెలుస్తున్నది. పంజాబ్‌, ‌గోవా రాష్ట్రాల వ్యాప్తంగా గ్రామీణ/ పట్టణ ప్రాంతాల్లో మాదకద్రవ్యాల దుర్వినియోగం 15 – 35 ఏండ్ల వయస్సు కలిగిన యువతలో అధికంగా, ఇతరుల్లో కూడా విచ్చలవిడిగా జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 28.4 కోట్ల ప్రజలు…

మానవ మహోపకారి ప్రవక్త ముహమ్మద్‌

అరబ్బుల మత, రాజు కీయ నాయకుడు, ఇస్లాం చివరి ప్రవక్త ముహమ్మద్‌ లేదా మహమ్మద్‌. ముస్లింలు ఇస్లాంను, ఏకేశ్వరో పాసక మతముల ప్రకటనలో చివరి మెట్టుగా భావిస్తారు. ఇస్లాం పరంపర ఆదామ్‌ ప్రవక్తతో ప్రారంభ మైనది. అనేక ప్రవక్తల గొలుసు క్రమంలో మహమ్మద్‌ చివరివారు. ముస్లిమే తరులు సాధారణంగా మహమ్మద్‌ ను ఇస్లాం మత స్థాపకునిగా…