వైద్య ఆరోగ్య శాఖలోజి.ఓ.142..శాపమా శఠగోపమా..

ప్రపంచమంతా కొరోనాతో విల విలలా డుతు ంటే ప్రజలంతా ఇండ్లలో ఉంటున్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యో గులు మాత్రమే బయట ప్రపంచం లోకి వెళ్లి కొ•రోనాకు ఎదురొడ్డి పోరాడి ప్రాణాలు సైతం లెక్కచే యకుండా తన విధి నిర్వ హిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం మాత్రం హడావుడిగా 142 జి.ఓ. తీసుకొచ్చి…







