పాఠ్యాంశాల తొలగింపు – పిల్లల్లో శాస్త్రీయ వైజ్ఞానిక దృక్పథాల ముగింపు
‘‘భారతదేశమంటే సర్వమత సమ్మేళనం అనే విషయాన్ని మరిచి, మరిపించి …..హిందూ దేశం అని, హిందూ రాజుల చరిత్ర తప్ప ఇతర రాజుల చరిత్ర ఉండకూడదు, ఉంచకూడదు అనే కోణంలో జరిగే ప్రయత్నంగా భావించవచ్చు . రానున్న కాలంలో చరిత్రలో హిందూ ధర్మం , హిందూ రాజులు వారి చరిత్రను మాత్రమే పాఠ్యాంశాలలో చొప్పించక పోరు. విద్యార్థుల…
