బాలగోపాల్ – నిరంతర చైతన్య ప్రవాహం

బాలగోపాల్ మరణించి 14 సంవత్సరాలు గడిచినా, స్వేచ్ఛను, సమానత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే, రాజ్యాంగ విలువలన్నింటిని గౌరవించే ఈ దేశపు సగటు ఆలోచనపరులందరి అంత చైతన్యంలో నిత్య చైతన్య దీప్తిగా వెలుగొందుతూనే ఉన్నాడు. విద్యార్థి దశలో తత్వచింతనాసక్తితో ప్రారంభమైన ఆయన ప్రయాణం తదనంతర కాలంలో ఒక వడగాడ్పులా సాగింది. యువనారంభంలో ప్రారంభమైన ఆసక్తి దినదిన ప్రవర్ధమానమై అనేక…








