తెలంగాణ అధికార పీఠం పునాదిపై ఆకాశ సౌధం ఆశలతో బిజెపి..

లీడ్ -1 వస్తున్న సర్వేలు, అందుతున్న నివేదికలు చూస్తుంటే హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లకు మ్యాజిక్ ఫిగర్ రాకుండా సీట్లు ఈ ఎన్నికల్లో వస్తే అప్పుడు తామే కింగ్ మేకర్ అవుతామని కమలం పార్టీ భావిస్తుంది. కేసీఆర్ ఎటూ కాంగ్రెస్ తో కలవరు.…




