ప్రస్తుత ఎన్నికల్లో గల్ఫ్ కుటుంబాలు కీలకం!

కేసీఆర్ మూడో కలను.. ‘ఖల్లివెల్లి’ చేసిన గల్ఫ్ కార్మికులు కార్మికులు గల్ఫ్‌లో ఉన్నా.. గ్రామాల్లో పట్టు గల్ఫ్ సంక్షేమం గురించి కేసీఆర్ ఇచ్చిన అమలుకాని హామీలకు జవాబుగా తాము కేసీఆర్ ను ‘ఖల్లివెల్లి’ చేయగలిగామని గల్ఫ్ కార్మికులు చర్చించుకుంటున్నారు. పారిపోవడాన్ని అరబ్బీ భాషలో ‘ఖల్లివెల్లి’ అని అంటారు. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్…







