మనుషుల మధ్య విద్వేషం కాదు.. సమగ్ర జీవనాభివృద్ధి కావాలి!

వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి (నిన్నటి తరువాయి…) నేను ఇక్కడ పుట్టి పెరిగి, చదువుకుని పనిచేస్తున్నా. అవన్నీ నావి కాదని, నేను ఇక్కడి బిడ్డని కాదనటానికి వాళ్లకేం అర్హత వుంది? నా కాలికింది భూమిని లాగేయాలని చూసే వీళ్ల ప్రయత్నాలను ఏమనాలి? నేను ఇక్కడి ఆడిబిడ్డని. వరంగల్‌కు ఒక చరిత్ర వుంది. అది…








