కౌంట్ డౌన్..09 ప్రజా‘తంత్రం’

వంగి వంగి దండాలు పెడతారు అడిగితే నింగిని సైతం రాసిస్తారు పొంగేకొద్దీ బాగా ఊదరకొడతారు లొంగనివారికి తాయిలం ఇస్తారు నేతలు బహు వేషాలు ధరిస్తారు చెప్పే మాటలకు చక్కెర పూస్తారు ఒడ్డు చేరాక నాలుక మడతేస్తారు ఒట్టు తీసి ఇట్టే గట్టున పెట్టేస్తారు – వి.రమేష్ బాబు బీఆర్ ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్ రావు…






