టీచర్ల నియామకాల్లో అన్యాయం!

ఈడబ్లూ ్యఎస్ రిజర్వేషన్‌లపై ఎన్నో అనుమానాలు..సందేహాలు ప్రభుత్వం నియామకాలు చేపట్టింది. ఇది వినడానికి బాగానే ఉన్నా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మాత్రం కొంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏర్పడిరది. దానికి గల కారణం ఈ డబ్ల్యూ ఎస్. ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గతంలో ఎకనామికల్లీ వీకర్స్…








