Category ప్రత్యేక వ్యాసాలు

ఈ కులగణన మరొక ప్రహసనమా, ప్రయోజనకారా?

నిర్ణయాధికార స్థానాలలో ఉన్నవారి విధానాలే పాలన తీరుతెన్నులను నిర్దేశించినప్పటికీ, సాధారణంగా ఆ పాలనకు గణాంకాల పునాది ఉంటుంది. ప్రభుత్వ విధానాల ప్రకటనకైనా, అమలుకైనా, సంక్షేమ పథకాల అమలుకైనా ఆ విధానాలకు లక్ష్యంగా ఉండే ప్రజా సమూహాలు ఏమిటి, వారి జనాభా ఎంత, వారి అవసరాలు ఏమిటి, వారి ఆకాంక్షలు ఏమిటి, ఆ ఆకాంక్షలలో ప్రభుత్వం తీర్చగలిగినవేమిటి, అలా తీరిస్తే ప్రభుత్వ ఖజానా మీద పడే భారం ఎంత…

మరోసారి భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు!

మెరికా ఎన్నికల ప్రభావంతో భారీ కుదుపు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికలు! అమెరికా ఎన్నికల ప్రభావంతో  దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి.  భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి.  బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి సూచీలను పడేశాయి. సెన్సెక్స్‌, నిప్టీ ఒక్కో శాతం మేర నష్టపోయాయి. అమెరికా…

అగ్రరాజ్యం అమెరికా అధిపతి ఎవరు..?

 అమెరికా ఎన్నికలు ప్రపంచం అంతా ఉత్కంఠం.. అమెరికా ఎన్నికలు.. కమలా హారీస్, డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య హోరాహోరీ పోరుతో అమెరికా ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి, ఇంతకీ. అమెరికా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేదెవరు..? అనేది చూస్తే, ఇద్దరిలో ఎవరు గెలుస్తారో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే.. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు రిపబ్లికన్, డెమొక్రటిక్‌…

సమగ్ర సర్వే దిశగా కులగణన!

అసమగ్రతకు తావు లేకుండా కసరత్తు ి సర్వేకు రంగం సిద్ధం రాష్ట్రంలో ఈ నవంబర్‌ 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బిసి కులగణన సర్వే  ఈనెల 30వ తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే 85 వేల మంది ఎన్యూమరేటర్లు ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించనున్నారు. ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక…

అవగాహన అవసరం!

Today is World Tsunami Awareness Day

సునామీలు అరుదుగా సంభవిస్తాయి. వస్తే మాత్రం మానవాళికి అమితంగా నష్టం చేకూరుస్తాయి. క్షణాల్లో ప్రాణాలను   కబళిలిస్తాయి. ఊరూవాడ మొత్తాన్ని ఏకం చేస్తాయి. భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టానికి కారణ భూతాలు అవుతాయి. సునామీ లపై ప్రజలలో అవగాహన స్థాయి పెంచేందుకు ప్రతియేటా నవంబర్‌ 5న ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్య సమితి పిలుపు…

కల్తీల లీలలు.. నాణ్యతకు తిలోదకాలు!

పట్టింపులేని అవినీతి నిరోధక శాఖలు ఎక్కడ, ఎప్పుడూ చూసినా అవినీతి దుర్వాసనలు గుప్పుమంటున్నాయి. అనాదిగా స్థానిక సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖల వరకు అన్ని విభాగాల్లో/స్థాయిల్లో అవినీతి భూతం రెచ్చిపోతున్నది. వార్డు మెంబర్‌ నుంచి కేంద్ర మంత్రుల వరకు అన్ని విభాగాల్లో ఆయా స్థాయిలో అవినీతి చెదలు దేశ శ్రేయస్సును భోంచేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో…

సునామీలకు కారణాలేంటి?

Today is World Tsunami Awareness Day

అన్ని  భూకంపాలు సునామీలకు కారణం కావు…  నివారించడం సాధ్యం కాదా? సునామీని నివారించడం సాధ్యం కాదు. అత్యవసర సంసిద్ధత, సమయానుకూల హెచ్చరికలు, సమర్థవంతమైన ప్రతిస్పందన, ప్రభుత్వ సహాయం ద్వారా దాని ప్రభావాన్ని తగ్గించవొచ్చు. 26 డిసెంబర్‌ 2004 నాడు ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా పశ్చిమ తీరంలో సిమెలుయూ ద్వీపానికి ఉత్తరాన హిందూ మహాసముద్రంలో 6.8 నుండి…

‘పంచాయతీ’ల పంచాయితీ

ఒకవైపు ప్రభుత్వం కొత్త సర్పంచ్‌లకోసం సన్నాహాలు చేస్తూనే పాత సర్పంచ్‌లను నిర్బంధించడం  పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వొచ్చి  పదకొండు నెలలు దాటుతున్నా ఇంతవరకు గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కోసం వెచ్చించిన సొమ్మును ఇవ్వడంలో చేస్తున్న జాప్యానికి తాజా మాజీ సర్పంచ్‌లు ఆందోళనబాట పట్టారు. వాస్తవంగా…

మారిషస్‌లో మాతృ భాషకు బ్రహ్మోత్సవం!

Brahmotsavam for mother tongue in Mauritius!

తెలుగుకు పట్టాభిషేకం.. మారిషస్‌ ద్వీపంలో భారతీయ కార్మికుల రాకను గుర్తు చేసు కోవడానికి మారిషస్‌ నవంబర్‌ నెలలో  భారతీయ రాక దినోత్సవంగా జరుపుకుంటుంది. 1834లో ప్రైవేట్‌ ఇంపోర్టేషన్‌ స్కీమ్‌ క్రింద భారతీయులు మారిషస్‌ కు జీవనోపాధి కోసం వలసకార్మికులుగా  వెళ్లడం ప్రారంభించారు. అదే సంవత్సరం ఆగస్టు నెలలో బొంబాయి నుండి సారాలో 39 మంది ఉచిత…