Category Shoba

సమీపిస్తున్నాయి!

మిణుగురుల పెంపకాలు ఈల్‌ ‌చేపల సాగులు! ప్రాణవాయువు పంటకాలు అమృతజలాల వంటకాలు! నవతరం వంగడాలు ఇవేనేమో? మంచు ఖండాలు హిమవత్‌ ‌శిఖరాలు! సరయు సరస్సులు ఆరామ విరామాలు! చిత్రపటాల్లోనే మిగులుతాయేమో? వేకువ భయమేలేని తిమిరాలు పున్నమి అయిపేలేని ఆకసాలు! రాలిపోతున్న తారలు రగిలిపోతున్న గగనాలు! వాస్తవంలో ఎదురవుతాయేమో? గుడ్డి నక్షత్రాల వెలుగులో ముఖాలు చూసే వేళని!…

వెలివేయబడ్డ మాట

పూర్తిగా వికటించిన మాట ఇది స్మృతి పొరల్లోంచి వచ్చినదైనా పదార్థంతో గర్భం దాల్చింది మీరు వచ్చికూడా రాకను ఖూనీ చేసి ఒక శూన్యంలో ఫ్రీజ్‌ ‌చేసారు మాట వినటానికున్న ఉత్సుకతను ఏ రహదారి చెప్పలేదు ఏ వ్యోమనౌక కనరాలేదు రాత్రంతా ఒక్కటే పడిగాపులు ఎప్పుడు పెల్లుబికుతుందోనని అసహనంతో సహజీవనం చేసిన జాతి నాది కిమ్మనక ఒక్కో…

అక్షరం అనంతం

అక్షరాన్ని నేను క్షరం లేదు నాకు సూక్ష్మాన్ని తెలియచేస్తూ చీకటిని పారద్రోలి, విజ్ఞానాన్నీ, వినమ్రతను నేర్పుతూ మేధావులనందించే దాన్ని అభ్యున్నతికి మూలాధారాన్ని చింతలన్ని ఏకమైనా, కునుకమ్మ దూరమైనా, లాలించి నిదురపుచ్చే ఊయలని మస్తిష్కంలో తరగని నిధినై హృదయానందం కలిగిస్తూ నిరంతర జిజ్ఞాసను పెంపొందిస్తూ ఒంటరితనంలో సేదతీర్చే పుస్తకాన్నై పదుగురికీ ఉపయోగపడే స్నేహితుడను అభివృద్ధికి చిరునామాను నేను…

ఫోర్త్ ‌వేవ్‌ ‌విపత్తు

కనుమరుగైందన్న కొరోనా మరోమారు విజృంభిస్తుంది కడతేరిందన్న వేరియంట్‌ ‌మళ్ళీ జడలు విప్పుతుంది తేలికైందన్న వైరస్‌ ‌వేవ్‌ ‌మరింత విషం కక్కుతుంది తలొగ్గిందన్న మహమ్మారి మలి పోరుకు తెగబడ్తుంది ఇప్పటికే ఉత్పాతం రేపి లక్షల ప్రాణాలు కబళించి ఇంకా రక్త దాహం తీరనట్లు ఎప్పటికపుడు వేషం మార్చి మానవ హననం గావిస్తుంది ఇందుకు రోజు పెరుగుతున్న కోవిద్‌…

‘‘‌బుల్డోజర్‌ ’’ ‌భూతం

ఇక్కడ ‘‘బుల్డోజర్‌’’ అం‌టే కేవలం కట్టడాలను కూల్చే శకటం మాత్రమే కాదు సుమీ   జన జీవన సౌదాల్ని నేలమట్టం గావిస్తున్న విధ్వంసకర వాహనం   మనిషి మూలల్ని పెరికి నిరాశ్రయులుగా చేస్తున్న కరడు మృత్యు యంత్రం   మత విద్వేషం రెచ్చగొట్టి భారతజాతిని విడగొట్టి పడగొట్టేటి ఉన్మాద రథం   దేశ సమస్త వ్యవస్థలను…

‘‌నీటి ఒత్తిడి’ అంచున ప్రపంచ మానవాళి..!

ప్రపంచవ్యాప్తంగా కేప్‌ ‌టౌన్‌ ‌నుంచి చెన్నై వరకు నగర ప్రజలు, గ్రామీణ భారతం, నగర మురికవాడలు తీవ్ర నీటి ఒత్తిడి(వాటర్‌ ‌స్ట్రెస్‌)‌కి లోనవుతుండడం భవిష్యత్తు హెచ్చరికగా తీసుకోవాలని జల నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి ఎద్దడితో ప్రజారోగ్యం, జీవనశైలి, వర్తక వ్యాపారాలు ప్రభావితం అవుతాయని గమనించాలి. ప్రపంచ వనరుల సంస్థ (వరల్డ్ ‌రిసోర్సేస్‌ ఇనిస్టిట్యూట్‌) ‌విడుదల చేసే…

విచిత్ర విధి!

విధి…. అదో వింత ఆట ఆటరాదన్నా ఆలకించదు అలుపుగొన్నా కనికరించదు తప్పించుకోలేని సాలెగూడది నీ ప్రమేయము లేకనే నిన్నాడుకొంటుంది. జీవన పతంగ దారాన్ని తనకి నచ్చినట్టు తిప్పుతూ, ఊహించినది జరగక ఊహించనిది తెరపైకి తెస్తూ, ఈ క్షణం వీక్షణమైనది మరుక్షణమే మాయంచేస్తూ, పలుకలేని భావాల్ని చెదరిన మేఘాలై సాగించే, పిడికెడు హృదయానికి కొండంత దుఃఖాలను కురిపించే…

ఆకాశంలో జాబిలి!

జాబిల్లి ఎప్పుడూ ఆకాశంలోనే ఉంటుంది! పున్నమి నాడు పరవశం చెంది వెన్నెల పూలు జల్లి పలకరిస్తే! అమావాస్యకు అలగి చీకటితెర కప్పుకొని కలవరపెడుతుంది! వెన్నెల కాసిననాడు గగనమంతా కాగడా వెలుతురులా పరిస్తే! చీకటి దుప్పటీలో గుడ్డి నక్షత్రాల కాంతి ధూపపు వత్తిలా ఉంటుంది! నిత్య పౌర్ణమిలు నాకూ వద్దు అమాసరేత్రి లేకుండా ఉంటే చాలు! వన్నెల…

పుడమి తల్లికి హరితహారం

భూమాత చల్లని ఒడి కోట్ల జీవరాశులకే గుడి ప్రాణికోటికే ఆవాసమది పుడమి తల్లికే పచ్చలహారం ధరిత్రి దీవెనలే ఆయురారోగ్యం భూగ్రహ కాలుష్య బూతం.. జీవుల మనుగడకే శాపం ! జలావరణానికే జేజేలు వాతావరణానికి వాగ్దానాలు శిలావరణానికే శ్రేయస్సులు జీవావరణానికి జవజీవాలు పర్యావరణానికి హరిత చీరలు ఆదమరిస్తే ప్రాణాంతకాలు ! గాలి కాలుష్యాన్ని కట్టడి చేసి.. నేల…