Category Shoba

పుడమి తల్లికి హరితహారం

భూమాత చల్లని ఒడి కోట్ల జీవరాశులకే గుడి ప్రాణికోటికే ఆవాసమది పుడమి తల్లికే పచ్చలహారం ధరిత్రి దీవెనలే ఆయురారోగ్యం భూగ్రహ కాలుష్య బూతం.. జీవుల మనుగడకే శాపం ! జలావరణానికే జేజేలు వాతావరణానికి వాగ్దానాలు శిలావరణానికే శ్రేయస్సులు జీవావరణానికి జవజీవాలు పర్యావరణానికి హరిత చీరలు ఆదమరిస్తే ప్రాణాంతకాలు ! గాలి కాలుష్యాన్ని కట్టడి చేసి.. నేల…

చివరి అంకమంతా చేదు నిజాలే……

దేహామంతా అల్లుకున్న ఆశలు పెనేసుకునే తపనలతో పరిచయమైన ప్రశ్నలన్నీ హెచ్చరికలే. కాలుదువ్వే వయసులో జమకాబడిన తీపిరోజుల్లో అనుభవాల అపశ్రుతులన్నీ సవాళ్లే. మనసు తవ్వకాల్లో కన్నీటి చెమ్మ చెప్పిన కధలో చివరి అంకమంతా చేదునిజాలే. కాలమే కధానాయకుడుగా కోరికలే ప్రతినాయకులుగా జరిగే కధలో మనసు మోసం ఇష్టం. బతుకు తెరపై రంగురంగుల కలలు చిలికే జీవన రంగంస్థలంపై…

అబద్ధమాడని నిజం

నిత్యం వారి విందులో రుచిగల మాటలు అబద్దమాడని నిజాలు ప్రియవంటకాలు. ఎదుటపడని కలయికలో ఎదమాటున సంగతులు మధురంగా మైమరిపించే మనసూరించే ఇష్టాలు. నిద్రమంచానే చూపులు ముఖాల్లో ఏరులా ప్రవహించి సంతోషసారాన్ని ఇచ్చి పదునుగా ప్రవర్తించి రోజూ గుప్పెడు అనుభావాల్ని ఒకరిలో మరొకరు చల్లుకుని ముసురుపట్టి మెరుపులతో జోరుగా కురుసుకుంటారు తనివితీరా తడిసిన తలపులకు మన్ను వెన్నులో…

రక్తస్రావ సంబంధ రుగ్మత హీమోఫీలియా..!

17 ఏప్రిల్‌ ‘‌ప్రపంచ హీమోఫిలియా దినం’ రక్తస్రావానికి, రక్తం గడ్డకట్టే (బ్లడ్‌ ‌క్లాటింగ్‌) ‌ప్రక్రియల లోపాలకు సంబంధించిన అనువంశిక రక్త రుగ్మతగా ‘హీమోఫిలియా’ను గుర్తిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మంది హీమోఫిలియాతో బాధ పడుతున్నారని అంచనా. హీమోఫిలియా రుగ్మతతతో బాధ పడే వ్యక్తులకు కోవిడ్‌-19 ‌వ్యాధి పెద్ద సమస్యగా మారింది. సమాజంలో హీమోఫిలియా, ఇతర సంబంధిత…

నువ్వు నాలో ఎంతో?

నువ్వు నాలో ఎంతో నాకు నేను వేసుకునే ఓ ప్రశ్న…??? నువ్వు నాకొక అద్దం… అందానికి కాదు, నాతో బంధానికి. నువ్వు నాకొక సురుచి… ఈ తనువుకి కాదు, నా మనసుకు నువ్వు నాకొక సుగంధం పూసే పుష్పం కాదు.. మనసులో కలిగే ఆ సుగంధం ఎప్పటికి పరిమళాలు వెదజల్లుతూనే ఉంటుంది నా హృదికి.. నువ్వు…

కాలం

కాలం… రెండక్షరాల పదమే ఆగమన్నా ఆగనిది చుక్కల్లో చంద్రునిలా నడిచేకొద్దీ పరుగెత్తేది, అలసటలేని ప్రయాణం సాగిస్తూ నిత్యం ఆశలతో కవ్విస్తూ పరుగులు పెట్టించే చేతన ప్రవాహం. పదవీవిరమణ లేని పాలనచేస్తూ, అన్నీ తానై మనిషి హృదయాలనేలుతూ, కలల్ని కన్నీరుగాను కన్నీటిని పన్నీరుగాను మార్చగల నెరజాణ ఓ మనిషీ! కనిపించని గాలి ఊపిరైనట్టు అన్నీ తానైన కాలం…

మరణ తత్వం

దేహం అద్వైతం మట్టి – కుండ మన్నులో శవం కొంత కాలం పురుగులు పుర్రెలు ఆపై అదృశ్యం..! ఆలోచనలు మెదడులోంచి స్పందనలు హృదయంలోంచి జీవం పోయింది కాయం కరిగింది అన్నీ మూతపడి ఇకపై ఇంకొకళ్ళ మదిలో వాళ్ళదైన దృష్టిలో అప్పుడప్పుడు..!! ఆపై కొంత దూరం… మళ్ళీ వీళ్ళూ అంతే మరింకొకళ్ళూ అంతే ఆ తర్వాతి వాళ్ళూ…

సాలు సాలుకు వెతల సాగు

కష్టమైనా ఇష్టంగ,ఇగురంగ ఆరుగాలం ఎవుసం చేస్తుండు గాదెల నిండా ధాన్యం నింపి అందరి ఆకలి తీరుస్తున్న అన్నదాత అనే బిరుదాంకితుడు అంగట్లో ధరల శరాఘాతాలు తింటు అందరికి అన్నం తినిపిస్తుండు! కొనే వాడు సరుకులమ్మే కొట్టులో పెట్టిన ధరలకే సరుకులు కొంటున్నడు అన్నదాత అమ్మేవాడైనా కొనేవాని చెంతకు పోయి వాడు ఇచ్చిన ధరకే ధాన్యం అమ్ముకుంటున్నడు…

కన్నఊరి ప్రేమ

మట్టికుండలో మక్కగడ్క అండి ఇంత సల్ల పోసుకొని తింటే ఎంత మధురంగ.. ఉంటదో..మా పల్లె ప్రేమ అంత కమ్మగుంటది. మట్టితటారిలో జొన్నపిండిపోసి.. చేయిమీద రొట్టెకు రూపమిచ్చి..మా అవ్వ పెంకమిదేసి కాల్చిన జొన్నరొట్టె తిన్నట్లుంటది. మా ఊరి ప్రేమంటే బంధాలను కలిపేది. ఆప్యాయంగా పలకరిస్తూ ఆకలి కడుపులను నింపేది. చినుకులన్నీ నేలనుతడిపితే.. భూతల్లి కమ్మని వాసనని పంచినట్లుంటది…