Category Shoba

అస్తిత్వశిఖరం

కాళోజి అంటే విప్లవ దుంధుభి కాళోజి అంటే ప్రజా కాహళం కాళోజి అంటే జనం వెంటనడిచే రక్షణ కరవాలం కాళోజి అంటే యాస కూడా ప్రజల భాష అతడి కవిత శ్వాస… తెలంగాణ అస్తిత్వ నేత పోరాటాల సంఘీభావ యోద్ధ అతడి జయంతి తెలంగాణ యువతకు స్ఫూర్తి అనార్థుల వేదన వాదనల గీతి రేడియమ్ 9291527757

మనోకాష్టం

telugu articles, telangana news, revanth reddy, kcr,breaking news

మనుషుల మనసుల ముసుగుల మొఖాల లోపలి మెకాల రకాల కకావికల వికార విలీనాల అకాల క్షోభల పాపాల ప్రాయశ్చిత్తాల దుఃఖాల ముద్రల నిద్రల ఛిద్రల అభద్రతా ఫలితాల ఒకే గాటికి తాడులు అల్లుతూ చెల్లుతు చెబుతూ చూపుతూ గుచ్చుతు గెచ్చుతు నచ్చుతూ ఆత్మన్యూనతల హాలాహలాల పరాకాష్టల మనోకాష్టంలో… నీ వెయ్యితలలనే ముళ్ల పొదలను గెంతుతు చిందుతూ…

భావోద్వేగం…

నువ్వు శిథిలాల్లోకి తోసినంత మాత్రాన / నేను విల‌పిత‌ను కాదు/ విచ్చుకునే విక‌సిత‌ని అని బ్ర‌హ్మ జెముళ్ల‌ ముళ్ల గాట్ల‌ని త‌ట్టుకుంటూ మొక్క‌వోని ధీర‌త‌ను స్ర‌వంతి విముక్త క‌విత‌లో ప్ర‌క‌టించారు. ఎన్నో క‌న్నీళ్ల‌ని దిగ‌మింగి, ఇంకెన్నో అవ‌మానాల‌ను గ‌ర్భంలో దాచుకుని, ఎన్నెన్నో అనుభ‌వాల‌ను పునాదిగా పూర్చుకుని అంత‌రంగాన్ని మెలిపెట్టి పిండేసిన దుర్భ‌ర విషాదాన్ని హృద‌య ద్రావ‌కంగా…

ఆగదు నా ప్రయాణం…

కారు మబ్బుల్లో..కమ్ముకున్న చీకట్లలో.. సాగుతోంది నా ప్రయాణం దారి చూపడానికి చంద్రుడు కూడా లేడు బహుశా ఈరోజు అమావాస్య నేమో అయినా ఆగదు నా ప్రయాణం..నా చుట్టూ భయంకరంగా కమ్ముకున్న చీకట్లు అయినా నాలో అణుకు లేదు బెణుకు లేదు చేతిలో ఓ నిప్పు కాగడ పట్టుకొని ఛాతి నిండా ధైర్యంతో ముందుకు సాగుతోంది నా…

ఆయుధం అనివార్యమని తెలుసు…!!

ఆయుధం అనివార్యమైన చోట అస్త్ర సన్యాసం వట్టిమాట రాయపూర్‌ ఎడతెగని చర్చంతా నీ దోపిడీ కోసమే మమ్మల్ని నిర్మూలించేందుకు నీ కుప్పిగంతులు ఐదుదశాబ్దాల క్రితమే నక్సల్బరీ వసంత మేఘ ఘర్జనకు మా చేతుల్లో ఆయుధాలు చిగురించాయి మా నోళ్ళల్లో ప్రజాకవుల పాటలు పల్లవించాయి కోరన్న మంగన్న వెంపటాపు పంచాది పాణిగ్రాహిల అమరత్వమే మమ్మల్ని సాయుధం చేసింది…

అభిమానంతో అభిమాని

వంద మైళ్ళ వేగంతో లోతైన ఇష్టంతో సంవత్సరాలుగా వెనుకేసిన చెద పట్టని మోపుల కొద్ది  మాటల్ని, రోజూ  పంచుకున్న తుప్పు పట్టని గంపల కొద్ది ఊహల్ని, పరోక్షంగా వ్రాసుకున్న కవితలతో ప్రత్యక్షంగా పంచుకున్న సమయంలో ఓ ఇష్ట కవిత్వం మనసారా చేతికి అంది ఆమెపై మనసు కట్టుబడికి అందిన గొప్ప లాభం .. గౌరవం…మర్యాద…అభిమానం ప్రతి…

విశిష్ట వ్యాస ల‌హ‌రి…

తెలంగాణలో పేరెన్నిక‌గ‌న్న సాహిత్య సంస్థ‌ శ్రీ‌లేఖ సాహితి. వ‌రంగ‌ల్లు కేంద్రంగా మ‌హ‌త్త‌ర సాహిత్య సేవ‌లందిస్తున్న ఈ సంస్థ‌కు సార‌ధ్యం వ‌హిస్తున్న సుప్ర‌సిద్ధ సాహితీవేత్త డాక్ట‌ర్ టి శ్రీ‌రంగ‌స్వామి ఆ సంస్థ ప‌క్షాన ఎన్నో క‌వితా సంపుటులు, ప‌రిశోధ‌నా గ్రంథాలు, క‌థా సంపుటులు, వ్యాస‌సంక‌ల‌నాల‌ను వెలువ‌రించారు. ఆ కోవ‌లోనే వెలువ‌డిన వ్యాస సంపుటి వెలుగుల గుత్తి. ప‌రిశోధ‌నాత్మ‌కంగా…

అదేంటో….నేను!

దురదృష్టాన్ని దూరం చేయలేకపోయినా అదృష్టాన్ని  ఊహిస్తూ బ్రతికేస్తున్నా! అదేంటో… నేను! నిజాన్ని చెప్పే దైర్యం రాకపోయినా అబద్ధాన్ని నమ్మే  స్థైర్యం అలవర్చుకున్నా! అదేంటో….నేను! వాస్తవంలో యాంత్రిక జీవనమైనా కలల్లో రంగుల ప్రపంచమే కనుగొన్నా! అదేంటో….నేను! లోకానికి నేను ఏమీ పట్టక పోయినా ప్రపంచానికి నేనే రాజని అనుకుంటున్నా! అదేంటో…నేను! ఎవ్వరికీ ఏమీ కాకపోయినా ఎవరో ఒకరికి…

ఆకు ఆదర్శం

రాలిపోయె ఆకు కు చెట్టుకు పేగు ఋణాను బంధం పచ్చదనపు పర్వం తో ఋతువు లలో ఊగి తూగి ఇతరుల సంతోషం తన సంతోషంగా తన అమ్మచెట్టును ఆనందం లో తడిపి తను నేల రాలి పోదా… బతికింది పన్నెండు మాసలే బలే బాగ బతుకు తుంది బలే బాగ రాలి పోతుంది… పుట్టక నుండి…