వెళ్లి రావమ్మా..బతుకమ్మా!

బతుకమ్మ…బతుకమ్మా మా కంటి వెలుగువు నీవు మా ఇంటి ఇలవేలుపు నీవు మా గుండెల సవ్వడి నీవమ్మా మా బతుకు మెతుకు నీవమ్మా తెలంగాణ జయహారతి నీకమ్మా పుడమి పూల సింగిడి నీవు అతివ పూజల సందడి నీవు పల్లెపట్టణాల సంబురం నీవు శ్రమజీవన సౌందర్యం నీవమ్మా సకల జనుల సన్నతి నీకమ్మా …






