Category Shoba

ప్రవక్త

ప్రవక్త ప్రేరిపిత బోధకుడు గడువు ముగిసిన మనిషి సత్యన్వేషణావధి దాటి పరిణామ క్రమం లో వ్యక్తి ప్రవక్త గా మార్పు చెందుతాడు జీవనానికీ కావాలిసిన సిద్దాంతాలు, మార్గదర్శకాలు లోకము, పరలోకము సచ్చిలత, హెచ్చరికలన్నీ మతగ్రంథాలాధారం గా ప్రభోదించబడుతాయి మానవాళి మంచిని మరచిన వేళ దైవత్వము ఆయుధమవుతుంది దైవాన్ని క్రమంగా నమ్మిన నరుడు మానవత్వాన్ని విస్మరిస్తాడు బట్టి…

పరిమళించే క్షణాలు

వాగు ఒడ్డున ఇసుక తిన్నెలు గుసగుసలాడుతుంటే నడిసొస్తున్న వెన్నెల నీవు రంగుల క్షణాలెన్నో నా ఏకాంతాన్ని  చుట్టేసినప్పుడు నేను శూన్యపు చూపును నువ్వున్న చోట నా నీడ కూడా పరిమళిస్తుంది కనబడని కలలను చెక్కుతుంది చల్లగాలి పులకరింతను మనసు వాకిట పరిచేసి కబుర్ల దారంతో మధురిమలెన్నింటినో నీకోసం ఏరికూర్చాలనిపిస్తుంది… అందంగా ఒక్క వాక్యమైనా రాద్దామంటే మళ్ళీ…

వాన కురవాలి

వసంతం రుతువుల మార్పుతో రాదు వాన చినుకులతోనే వచ్చు భూ బాహువులలో బలమేంత వున్నా మేఘాలు పుడమిని తాకక ఫలమేముంది భువి కాఠిన్యతను కరిగించుటకు దివి మేడనేక్కి దూకే చినుకులు కావాలి ఘనమైన వాన కురవాలివాన గుర్తులున్నంత కాలం లేదు ప్రకృతికీ దీనకాలం వాన దీర్ఘ తపస్సు లో వున్నా వారేందరీనో మేల్కోలుపు మఱ్ఱిచేట్టు వ్యాపించినట్లు…

ప్రహసనం

Tirupati Prasadam Controversy

లడ్డూ లడాయి ఎవరి వారిదే బడాయి భక్తుల మనోభావాలకు విద్యుత్తు గాతం గుడిని గుడి లింగాన్ని మింగెవారిలో దానవుల డి.యన్.ఏ. ఉందేమో! వారికి బుద్ధి ముక్తి కలిగించేది సత్ప్రవర్తన మాత్రమే… లడ్డూ ప్రసాదం రుచికి సుచికి పవిత్రతకు భక్తి కి ముక్తి కి వరమని విశ్వసనీయతకు నిదర్శనం… ప్రసాదం కల్తీ ,విషం అని సందేహించరు విశ్వాసం…

మృత్యువు

ఎక్కడ చావుందో అక్కడ పుట్టుక వుంది ఎక్కడ పుట్టుక వుందో అక్కడ చావుంది వెలుపల దైవముండగా గుడి కూలితేముంది మరణమంటే భయమేందుకు అది విముక్తి నీవు పుట్టగానే నీతో మృత్యువు పుట్టింది మరణం నుంచి ఎంత దూరం పరిగెత్తగలం నీవు చనిపోతావు నీ వాళ్లు చనిపోతారు కానీ మృత్యువు మాత్రం బ్రతికేవుంటుంది మరణం మూగవాళ్ల తో…

మహా ప్రస్థానం @75

“నేనొక దుర్గం!నాదొక స్వర్గం! అనర్గళం, అనితరసాధ్యం నా మార్గం;” “1930 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది.ఆ తర్వాత నుంచీ దాన్ని నేను నడిపిస్తున్నాను.తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు ఈ శతాబ్దం నాది”అంటూ తన అక్షర ప్రభావ ప్రస్థానపు ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు శ్రీ శ్రీ.ప్రపంచం ఆర్థికమాంద్యంతో తల్లడిల్లి ఆకలితో అలుమటిస్తున్న 1930-1940 మధ్యకాలంలో సామాన్యుల వ్యథలను…

జనారణ్య

ఒక తెల్లటి వెలుగు మేఘం ఇంకో బూడిద రంగు మేఘంలోకి తనని తాను ఇముడ్చుకుంటూ గుంభనంగా అంతర్థానమవుతూ… ఒకవైపు ఆకసం నీలిలో కుంచెతో తెల్లటిచారలు ముగ్గు పరిచినట్టు… పిచ్చి మొక్కలు గడ్డి ఎగుడుదిగుడుగా పైకి పైపైకి సందున్నచోటల్లా గుట్టపైకి పాక్కుంటూ ఎటో… మరోవైపు జనారణ్యం కూడా..!! మొహాలూ కాళ్ళూ గుంపులుగా… రోడ్లూ అడ్డాలు దుఖాణాలూ మాల్స్……

సమయం అశాశ్వతం

Time is impermanent

సమయం కాలపు దుప్పటి కాల శిశిరంలో రాలిపోయే మహా వృక్షం మానవ శరీరం వసంతోదయం నిల్వదు కలకాలం సమయమేవ్వరికీ కాదు శాశ్వతం ఊప్పోంగే బలం లేక్కచేయని గర్వం కోర్కేల రేక్కలతో ఎగిరే నరుడి దాహం ఇవీ కావు జీవితం కు పరమార్ధం స్వార్థభాస్వరం కీర్తిని చేయు దగ్దం సమయమేవ్వరికీ కాదు శాశ్వతం వసంత చిగురు చూసీ…