Category సాహిత్యం-శోభ

వలస బాట

రెక్కలు ముక్కలు చేసుకోవాలి చెమట బిందువులు పారించాలి బద్ధకం కంబలి విసిరేయాలి శ్రమైక్య సౌందర్యం అనుభవించాలి కూలీనాలి దొరకనప్పుడు ఫస్తులుండాలి కుళాయి నీళ్ల కోసం కొట్టుకు చావాలి మురికి కూపంతో సావాసం చేయాలి పని పాటలు కోసం ఎదురుచూడాలి దినసరి భత్యం కోసం దేవుళ్ళలాడాలి ఎంత దూరమైన పని కోసం వెళ్లి తీరాలి ఎంతటి కష్టమైన…

పారి జాతాలు

ఆ నవ్వులో విచ్చుకున్న పారిజాతం పసిపిల్లలా పరుగులా ఉరికే జలపాతం. క్రాగే  బాధలో కుంగే వేళలో పలుకుల చిరుజల్లులా మాటల పరవళ్లు. గుర్తొస్తేజి మనసొస్తేజి కలం నాట్యానికి కవితకు ప్రాణం. చూపు సువాసన స్రవించేకొద్ది ధ్యాస ప్రత్యేక్షం. రూపు పరోక్షం. ఆ నవ్వుల సిరిని మూట కట్టి దాచుకున్నాను మాల కట్టి ముడవాలని నడిసిసిచ్చే రోజున…

ఊసులు

1 సిరితా దోచిన వచ్చును సిరితా బంగారు లంకె చిక్కిన వచ్చున్‌ సిరితా మోసం చేసిన విరివిగ దక్కును దొరకదు విత్తం నీతిన్‌ 2 మేలు చేయు వాడు మేలిమి బంగారు కీడు చేయు వాడు చీడ పురుగు మంచి బుద్ధి తోడ మసలు వాడె మనిషి మనిషి మనిషి లాగ మసల వలయు  -రేడియమ్‌…

కోరమీసం

పసిప్రాయపు చివరి అంకంలో పొడుచుకు వచ్చింది రోషంలా! పౌరుషానికి తానొక్కటే  ప్రతీకలా! ఎదురు వచ్చిన యుక్తవయస్సులో ఎదిగింది ఏపుగా దర్భ గడ్డిపొదలా! మెలికల కసరత్తులు చేసి మిగిలింది వంపులు తిరిగిన మల్లయోధుడిలా! నల్లటి గుబురుపొదల మధ్య విరిసిన మగడి  నవ్వు చూసి అమ్మడి గుండెల్లో సరస సరగాలు గుబులయ్యితే! సంపుటాల సంకుల సమరంలో, మెత్తటి అధరాలను…

వృద్ధ బాటసారి….!!

వృద్ధాప్యవు క్రీనీడల మాటున ఎన్నోవెతలు ఎముకలు కుళ్ళీన వయస్సు మళ్ళిన సజీవనా చిత్రాపటం.! కనుబొమ్మలమాటున దాగనీ నీలినీడల స్కృతులెన్నో . సడలిన శరీరపుకండలు కరిగి ఎముకల గూడైన అస్తిపంజరం రక్తంచెడి ఓపిక నశించి ఏమీ చేయలేక చేతగాని సోమరితనం..! ముడతలు పడ్డ శరీరాన్ని చూస్తూకదలని బ్రతుకు బండికి దారి వెతుకుతూ ! ఆదరణ లేక ఆష్యాయతలేక…

ప్రజా’తంత్రం

ఐఏఎస్ అంటే ఆడుకునే బొమ్మా!? ఏంచెప్పినా అయ్యా! ఎస్ అనాలా? ప్రభుత్వం మారితే టీమ్ మారాలా? ఐదేళ్లకోసారి ఇది షరా మామూలా? ఎస్.ఆర్.శంకరన్ సార్ గుర్తున్నారా? కలెక్టర్ నాగార్జున సేవలు మరిచారా? అలాంటి సమర్ధుల కథ వినలేమా? కర్తవ్యదీక్ష అనేది ఇక వట్టి మాటేనా? వి. రమేష్ బాబు 

చివరకు మిగిలేది?

పుట్టుకతోనే ప్రతి క్షణం – మరణిస్తున్నాం! మృత్యువు ప్రతీ క్షణం ఒక్కో క్షణాన్ని మింగేస్తూనే వుంది … దాని తుది  అఘాతమే మరణం! పుట్టుట – పెరుగుట కొంతకాలం ‘స్థితి’ని కలిగి ఉండుట … ఏవేవో సృష్టించుట – క్షీణించుట … చివరకు నశించుట! ఇదంతటికి మూలం… జన్మించుట… ..అనే తొలి ఉద్భవంతో … కర్మానుసారం…

అంతు పట్టదు…!!

అమ్మదో మతం నాన్నదో మతం అటు బైబిల్‌ ఇటు  భగవద్గీత బొట్టుకోసం సావిత్రి యుముడితో కోట్లాడిరదని తెలుగు వుస్తకంలో చదివాను! మరి నాన్నబతికుండగానే అమ్మ బొట్టెందుకు చెరిపేసుకుందో ! ఎన్ని సాంఘిక శాస్త్రాలు చదివినా అంతుబట్టదు……!! -శోభరమేష్‌ 8978656327

epaper.velthuru.comఅనామక వేదనకు అక్షరాకృతి…

కవిత్వం మనకు మనం వెతుక్కునే జ్ఞానదిశ/కవిత్వం మనకు మనం చేసుకునే విచికిత్స అని ప్రఖ్యాత కవి డాక్టర్‌ బెల్లి యాదయ్య చెప్పినట్టుగా ఎన్నో జీవన సంఘటనల నుండి సందర్భోచిత కోణాలు నిరంతర, నిత్యనూతన కవి దండమూడి శ్రీచరణ్‌ కవిత్వంలో కోకొల్లలుగా కన్పిస్తాయి. మధూళి  పేరిట ఆయన కవితా సంపుటి వెలువడిరది. నిశీధిలో నిశ్శబ్దం విషాదాన్ని పలికిస్తుంటే…