కవితా స్రవంతి …

విస్తారమైన అధ్యయన పరిజ్ఞానంతో కవిత్వం, కథ, వ్యాసం పరిశోధన, జీవిత చరిత్ర వంటి ప్రక్రియలలో రచనలు చేస్తూ ముందుకు సాగుతున్న ప్రసిద్ధ కవయిత్రి డాక్టర్ కొండపల్లి నీహారిణి. ఆలోచన, ఆచరణతో కూడిన అధ్యయనం అందుకు అనుగుణమైన రచనా వ్యాసంగంతో ఆమె పలు విశిష్టమైన రచనలను తెలుగు సాహిత్య ప్రపంచానికి అందించారు. కవిత్వం ప్రధానంగా ఆమె జీవితంలో…







