ధనిక రాష్ట్రం దివాలా
ధనిక రాష్ట్రం అంతలోనే అప్పుల కుప్పగా మారింది మిగులు నిధులు తరిగి కొరతల దిగులు పెరిగింది సిరి సంపదలు మాయమై చిల్లర గళ్ళపెట్టె మిగిలింది వ్యయానికి తగ్గ రాబడి రాక దివాలా దిశగ కదులుతుంది అందినకాడ అప్పుల కోసం నానా తిప్పలు పడుతుంది ఉద్యోగుల జీతాలు పించన్లు చెల్లించలేని…
