ఫోర్త్ వేవ్ విపత్తు
కనుమరుగైందన్న కొరోనా మరోమారు విజృంభిస్తుంది కడతేరిందన్న వేరియంట్ మళ్ళీ జడలు విప్పుతుంది తేలికైందన్న వైరస్ వేవ్ మరింత విషం కక్కుతుంది తలొగ్గిందన్న మహమ్మారి మలి పోరుకు తెగబడ్తుంది ఇప్పటికే ఉత్పాతం రేపి లక్షల ప్రాణాలు కబళించి ఇంకా రక్త దాహం తీరనట్లు ఎప్పటికపుడు వేషం మార్చి మానవ హననం గావిస్తుంది ఇందుకు రోజు పెరుగుతున్న కోవిద్…
