Category జాతీయం

నీట్‌ పేపర్‌ లీకయిందనడానికి ఆధారం లేదు

 కోర్టు తీర్పును అంగీకరిస్తాం   కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆ 1563 మంది గ్రేస్‌ మార్కులను తీసేస్తాం… మళ్లీ పరీక్ష నిర్వహిస్తాం : సుప్రీమ్‌ కోర్టుకు తెలిపిన కేంద్రం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 13 : పేపర్‌ లీక్‌ అయిందన్న ఆరోపణలతో నీట్‌-యుజి మెడికల్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలపై విద్యార్థుల…

కేంద్రంలో ఏర్పడ్డది వికలాంగ ప్రభుత్వం..

 ప్రతిపక్షాలు బీజేపీని చావు దెబ్బ కొట్టాయి  పేదలు, వయానడ్‌ ప్రజలు..వీరే నా దేవుళ్లు  ప్రధానిలా నన్ను  ఏ దేవుడు గైడ్‌ చెయ్యడం లేదు వాయనాడ్‌..రాయ్‌బరేలీ దేన్ని వొదులుకోవాలనే దానిపై డైలమాలో ఉన్నా  ఎన్నికల అనంతరం వాయనాడ్‌ తొలి పర్యటనలో రాహుల్‌ గాంధీ వాయనాడ్‌, జూన్‌ 12 : కేంద్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం వికలాంగ ప్రభుత్వం అని,…

ఆ అయిదు శాఖలు మళ్లీ వారికే..

అమిత్‌ షాకే హోమ్‌..నిర్మలకు ఆర్థిక, రాజ్‌నాథ్‌కు రక్షణ.. గడ్కరీకి రోడ్లు మరియు రహదారులు, జై శంకర్‌కు విదేశాంగ శాఖ కేంద్రంలో మంత్రులకు శాఖలను కేటాయించిన ప్రధాని ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 10 : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మంత్రి మండలి ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజు తర్వాత, మంత్రులకు మంగళవారం శాఖలను…

ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది

3వ సారి ప్రధానిగా మోదీ బాధ్యతల స్వీకరణ స్వాగతం పలికిన కార్యాలయ సిబ్బంది పీఎం కిసాన్‌ నిధి విడుదల దస్త్రంపై తొలిసంతకం న్యూదిల్లీ, జూన్‌ 10 : తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే కాలంలో రైతులు, వ్యవసాయ రంగానికి సంబంధించి మరింత కృషి చేస్తామని, తమది…

పార్లమెంట్‌లో మీ గొంతుకగా ప్రశ్నిస్తాం

నీట్‌ ‌ఫలితాల్లో అవకతవకలపై విద్యార్థులకు రాహుల్‌ ‌గాంధీ హామీ మోదీ 24 లక్షల విద్యార్థులను, వారి కుటుంబాలను నాశనం చేశారని విమర్శ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూన్‌ 9 : ‌నీట్‌ ‌ఫలితాల్లో అవకతవకలపై 3వ సారి ప్రధాని పదవిని చేపట్టబోయే నరేంద్రమోదీని దుయ్యబట్టారు. పార్లమెంట్‌లో విద్యార్థుల గొంతకగా కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రశ్నిస్తుందని లోక్‌ ‌సభలో…

మోదీకి శృంగభంగం… రాహుల్‌ విజయదరహాసం..!

కమలం దూకుడుకు చెయ్యి అడ్డుకట్ట అనూహ్యంగా ఎన్‌డిఏకు ఇండియా కూటమి గట్టి పోటీ 400 పార్‌ కాదు…300 కూడా పార్‌ కాని బిజెపి కూటమి సొంతగా మెజారిటీ సాధించలేని బీజేపీ..239 స్థానాలతో సరి దాదాపుగా 291 స్థానాలతో ఎన్‌డిఏకు సాధారణ మెజారిటీ యూపీలో పనిచేయని ‘రామ మందిరం’ హిందీ బెల్ట్‌లో బిజెపికి ఎదురు దెబ్బ…కలిసొచ్చిన దక్షిణాది,…

ప్రజలు ఎవరికీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు

మోదీతో పాటు…వ్యవస్థలతోనూ పోరాడాం వోట్ల ద్వారా మద్దతు తెలిపిన ప్రజలు ఫలితాలపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ప్రజాస్వామ్యం గెలిచిందన్న అధ్యక్షుడు ఖర్గే న్యూదిల్లీ, జూన్‌ 4 : దేశ ప్రజలు మోదీని ఓడిరచారని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఫలితాలపై తన మొదటి స్పందనను తెలియజేశారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ…

ఎన్డీయే నేతగా మోదీ ఏకగ్రీవ ఎన్నిక

న్యూదిల్లీ, జూన్‌5 : ఎన్డీయే పక్షనేతగా నరేంద్రమోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు భాగస్వామ్య పార్టీల నేతలు తీర్మానించారు. దిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన సమావేశానికి తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, జేడీయూ అధ్యక్షుడు నీతీశ్‌ కుమార్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్‌…

రాజ్యాంగ స్ఫూర్తితో విధులు నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాం

అధికార, ప్రతిపక్ష ఒత్తిడులకు తలొగ్గకండి రాజ్యాంగ సంస్థలకు కాంగ్రెస్‌ ‌హయాంలో గట్టి పునాది గత పదేళ్లలో బెదిరింపులకు తలొగ్గి ప్రమాదకర దోరణిలో.. తిరిగి పటేల్‌ ‌కాంక్షించిన స్టీల్‌ ‌ఫ్రేమ్‌లోకి రావాలన్నది ప్రజల ఆకాంక్ష..నేనూ ఆశిస్తున్న కౌంటింగ్‌ ‌సివిల్‌ ‌సర్వెంట్లకు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే బహిరంగ లేఖ   ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూన్‌ 3 : ‌రాజ్యాంగానికి…