యూజీసీ నెట్ జూన్-2024 పరీక్ష రద్దు

అవకతవకలు జరిగినట్లు గుర్తించిన కేంద్రం..సిబిఐ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం న్యూదిల్లీ,జూన్20: జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టీఏ) మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ నెట్ జూన్-2024 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అవకతవకలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దేశంలోని అనేక నగరాల్లో ఓఎమ్మార్ (పెన్ను, పేపరు) విధానంలో మంగళవారం యూజీసీ నెట్ పరీక్ష జరిగింది. దీనిని…








