లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు

బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ి129వ రాజ్యాంగ సవరణ ద్వారా సభలోకి బిల్లు ివోటింగ్ కోరిన విపక్ష సభ్యులు ిస్పీకర్ హైబ్రిడ్ విధానంలో వోటింగ్ ిఅనుకూలంగా 269, వ్యతిరేకంగా198 వోట్లు ిఒకే దేశం.. ఒకే ఎన్నికల బిల్లుకు లోక్‌సభ అనుమతి ిబిల్లును జేపీసీకి పంపేందుకు లోక్‌సభ ఆమోదరి తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు…








