Category జాతీయం

స్వతంత్రత కోల్పోయిన ఎన్నికల సంఘం

– కర్నాటకలో చీటింగ్‌ ఆధారం తమవద్ద ఉంది – మీడియాతో విపక్ష నేత రాహుల్‌ గాంధీ న్యూదిల్లీ, జూలై24: రాజ్యాంగబద్ద సంస్థ అయిన ఎలక్షన్‌ కమిషన్‌ (ఈసీ) స్వతంత్రంగా తన పని తాను చేయడం లేదని కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ అగ్రనాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌ ఆవరణలో…

ముగింపు దశకు బీహార్‌ ఓటర్ల జాబితా పరిశీలన

న్యూదిల్లీ, జులై 23: బీహార్‌ ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన (ఎస్‌ఐఆర్‌) 2025 జూన్‌ 24న ప్రారంభమైందని, తొలి దశ ముగింపు దశకు వచ్చిందని భారత ఎన్నికల సంఘం తరపున ఉప సంచాలకుడు పి.పవన్‌ ఒక ప్రకటలో తెలిపారు. అర్హత లేని ఓటరు ఎవ్వరూ చేర్చకూడదని, అర్హులైన ఓటరు ఎవరూ మిగలకూడదనేది దీని మూల ఉద్దేశమని…

ధన్‌ఖడ్‌ ‌రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం

జగ్‌దీప్‌ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్ష ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌ ‌రాజీనామాకు మంగళవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము  ఆమోదం తెలిపారు. ఈ సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయం హోంమంత్రిత్వ శాఖకు తెలియజేసింది. అలాగే దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్‌ ‌జారీ కానుంది. అనారోగ్య కారణాలతో ధన్‌ఖడ్‌ ‌రాజీనామా చేస్తున్నాట్లుగా ప్రకటించారు. అయితే ఆయన…

సభలో నన్ను మాట్లాడనీయడం లేదు

లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ దిల్లీ, జులై 21: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ అధికార పక్షంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. సభలో విపక్షాలు ప్రస్తావించదలచిన అంశాలపై మాట్లాడేందుకు తనను అనుమతించడం లేదని విమర్శించారు. కేంద్ర మంత్రులను మాట్లాడేందుకు అనుమితిస్తూ విపక్ష నేతగా ఉన్న తనను అనుమతించకపోవడం…

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

కొద్దిసేపటికే లోక్‌సభ వాయిదా దిల్లీ, జులై 21: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్‌సభ వాయిదా పడిరది, పహల్గాం దాడి, ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చకు కాంగ్రెస్‌ పట్టుబట్టింది. వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశాయి. ప్రశ్నోత్తరాల తర్వాత నోటీస్‌ ఇస్తే ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చిద్దామని ప్రతిపక్షాలకు…

విజయంవైపు పయనిస్తున్న భదత్రా దళాలు

పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగం దిల్లీ, జులై 21: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌ ప్రాంగణం నుంచి దేశ భద్రత, సైనిక శక్తి, ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, వ్యవసాయ రంగంలో అభివృద్ధి గురించి మాట్లాడారు. ఈ సమావేశం దేశానికి గర్వకారణమైన విజయోత్సవంగా అభివర్ణించారు.…

అంతర్జాతీయ ప్రొటోకాల్‌కు అనుగుణంగా దర్యాప్తు

–  అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై మంత్రి రామ్మోహన్‌నాయుడు దిల్లీ, జులై 21: అహ్మదాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఎయిర్‌ ఇండియా-171 విమాన ప్రమాదంపై దర్యాప్తు ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బోర్డ్‌ (ఏఏఐబీ) నిర్వహిస్తోందని, అంతర్జాతీయ ప్రొటోకాల్‌కనుగుణంగా జరుగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు వెల్లడిరచారు. ఈ ప్రమాదంపై లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రశ్నించిన నేపథ్యంలో మంత్రి…

నిమిషకు శిక్ష పడాల్సిందే

బ్లడ్‌ మనీకి అంగీకరించం: మృతుడి సోదరుడు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌ : కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు ఉరి శిక్ష విధించాల్సిందేనని, బ్లడ్‌ మనీకి అంగీకరించేది లేదని మృతుడు తలాల్‌ మెహది కుటుంబం పట్టుబడుతోంది. ఆమెకు యెమెన్‌ ప్రభుత్వం విధించిన ఉరి శిక్ష బుధవారం అమలు కావాల్సి ఉండగా భారత ప్రభుత్వ ప్రయత్నాలతో వాయిదాపడిరది.…

రాష్ట్ర హోదా పునరుద్ధరించండి

కశ్మీర్‌పై మోదీకి ఖర్గే, రాహుల్‌ లేఖ న్యూదిల్లీ : న్యూఢల్లీి: జమ్మూకశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గేలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి వారు లేఖ రాశారు. రానున్న…