Category జాతీయం

బంగ్లా చొరబాటుదారులకు అండ

– వోట్ల చోరీ ఆరోపణల వెనక ఇదే లక్ష్యం – రాహుల్‌ ‌తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా పాట్నా,సెప్టెంబర్‌18: ‌వోట్ల చోరీ అంటూ ‘ఇండియా’ కూటమి తప్పుడు ఆరోపణలు చేస్తోందని కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా విమర్శించారు. భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందని గతంలో ఇదే తరహా దుష్ప్రచారం చేసిందన్నారు. బిహార్‌లోని…

ఈవీఎంలపై ఇక అభ్యర్థుల ఫోటోలు

– వెల్లడించిన కేంద్ర ఎన్నికల సంఘం న్యూదిల్లీ,సెప్టెంబర్‌17: ఈవీఎం మిషిన్‌పై గుర్తులే కాకుండా అభ్యరథుల షోటోలు కూడా ఉండేలా చర్యలు చేపడతామని ఈసీ తెలిపింది. వోటర్లు కన్ఫ్యూజ్‌ అవుతూ కొన్ని సార్లు ఒకరికి వేయాల్సిన వోటు మరొక అభ్యర్థికి వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇకనుంచి ఆ కన్ఫ్యూజన్‌ ‌కు తావు లేకుండా మరింత క్లారిటీగా ఈవీఎం…

140 కోట్ల మందికి జీఎస్టీ ఊరట

~ ముఖ్యంగా వ్యవసాయరంగానికి భారీ ఓదార్పు ~ ఉప్పు, పప్పు, సబ్బుల వంటి నిత్యావసరాల ధరలు తగ్గుదల ~ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌వెల్లడి విశాఖపట్నం,సెప్టెంబర్‌17: ‌దేశంలోని 140 కోట్ల మందికి వర్తించే విధంగా జీఎస్టీపై పెద్ద నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. జీఎస్టీ కౌన్సిల్‌ ‌నిర్ణయాలు…

ప‌టేల్ నిర్వ‌హించిన ఆప‌రేష‌న్ పోలో గొప్ప ఘ‌ట్టం

– జాతి స‌మ‌గ్ర‌త‌ను దెబ్బ‌తీసే కుట్ర‌ల‌ను తిప్పికొట్టాలి – కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ – పేర్లు మార్చి చరిత్రను కాలరాస్తున్నారు – బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లపై ధ్వజమెత్తిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి – కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విముక్తి దివస్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: నిజాం పాలనలో రజాకార్ల ఆగడాలు తట్టుకోలేక ప్రజలు…

బెట్టింగ్‌ ‌యాప్స్ ‌కేసు

– సోనూసూద్‌ ‌సహా ఇద్దరు క్రికెట‌ర్ల‌కు ఈడీ సమన్లు న్యూదిల్లీ,సెప్టెంబర్‌16: ‌మనీలాండరింగ్‌ ‌కేసులో నటుడు సోనూసూద్‌ ‌సహా ఇద్దరు మాజీ క్రికెటర్లకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈనెల 22న మాజీ క్రికెటర్‌ ‌రాబిన్‌ ఉతప్ప, 23న యువరాజ్‌ ‌సింగ్‌, 24‌న సోనూసూద్‌ ‌విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో సూచించింది. నిషేధిత ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌ ‌యాప్‌ ‌లావాదేవీల్లో…

ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్‌ ‌బరస్ట్

-‌ మెరుపు వరదలతో ఇళ్లు, రోడ్లు ధ్వంసం డెహ్రాడూన్‌,‌సెప్టెంబర్‌16:ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్‌ ‌బరస్ట్ ‌సంభవించింది. దెహ్రాదూన్‌లో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. సహస్త్రధారలో వరద ధాటికి పలువురు గల్లంతయ్యారు. వరదతో పాటు వచ్చిన బురద,ఇతర శిథిలాల తాకిడికి అనేక ఇళ్లు,దుకాణాలు, హోటళ్లు దెబ్బతిన్నాయి. రహదారుల పైకి భారీగా వరద చేరడంతో వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. రిషికేశ్‌లో…

త‌గ్గిపోతున్న పార్ల‌మెంట్ ఉత్పాద‌కత‌

– మెరుగ్గా ప్రాంతీయ పార్టీల ఎంపీల ప‌నితీరు – ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్న మ‌హిళా ఎంపీలు – మంత్రుల్లో 47% మందిపై క్రిమిన‌ల్ కేసులు – ప్ర‌జాప్ర‌తినిధుల రాణింపుపై ‘మింట్’ కథనం ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబ‌ర్ 15:  ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ప్రపంచం అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న‌ది. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం గ్రీక్‌లో…

దేశానికి మణిహారం మణిపూర్‌

‌- మణిపూర్‌ను దేశంతో అనుసంధానం చేస్తాం – రూ.7 వేల కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం – మణిపూర్‌ అల్లర్ల బాధితులకు పరామర్శ – శాంతియుత వాతావరణంతోనే అభివృద్ధి సాధ్యం – రెండేళ్ల తరవాత మణిపూర్‌లో పర్యటించిన ప్రధాని మోదీ – మోదీ రాకతో భారీగా భద్రతా ఏర్పాట్లు ఇంఫాల్‌,‌సెప్టెంబరు13: మణిపుర్‌ ‌పేరులోనే మణి…

 రేప‌టినుంచి ఈశాన్య రాష్ట్రాల్లో మోదీ ప‌ర్య‌ట‌న‌

Prime Minister Modi

– రూ.71,850 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం న్యూదిల్లీ, సెప్టెంబ‌ర్ 12 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 13 నుండి 15 వరకు ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు భారతదేశంలో విస్తృత పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనలో ఆయన మణిపూర్, మిజోరం, అస్సాం, పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన ప్రధానంగా ఈ ప్రాంతాల్లో…