Category జాతీయం

పటిష్ఠంగా భారత్‌ ఆర్థిక వ్యవస్థ

– ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొనే సత్తా ఉంది – కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూదిల్లీ, అక్టోబర్‌ 3: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మాణాత్మక మార్పును చూస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. హఠాత్తుగా వచ్చిపడే షాక్‌లను స్వీకరిస్తున్న భారత సామర్థ్యం బలంగా ఉందన్నారు. ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొనే సత్తా మనకు ఉందన్నారు.…

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీ

– నలుగురు యువకుల మృతి పాట్నా, అక్టోబర్‌ 3: పట్టాలు దాటుతున్న సమయంలో వందేభారత్‌ హైస్పీడు రైలు ఢీకొనడంతో నలుగురు యువకులు మృతిచెందారు. బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జోగ్బాని నుంచి పాటలీపుత్రకు రైలు వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను జీఎంసీకి తరలించగా…

మల్లికార్జున ఖర్గేకు అస్వస్థత

– హాస్పిటల్‌లో చేరిక.. నిలకడగా ఆరోగ్యం బెంగళూరు, అక్టోబర్‌ 1: కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే స్వల్ప అస్వస్థతతో బెంగళూరులోని ఎంఎస్‌ రామయ్య హాస్పిటల్‌లో బుధవారం చేరారు. ఆయన గుండెకు పేస్‌మేకర్‌ అమర్చాలని వైద్యులు సూచించారని ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గే వెల్లడిరచారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని…

నేషన్‌ ‌ఫస్ట్ .. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నినాదం

– దేశ సేవలో ఎప్పుడూ ముందే – ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక సంస్థ కాదు..ఒక నిర్మాణాత్మక శక్తి – శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ వెల్లడి న్యూదిల్లీ, అక్టోబర్‌ 1:‌ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉన్న భారతదేశానికి చొరబాటుదారుల నుంచి ముప్పు పొంచి ఉందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వీరి వల్ల అంతర్గత భద్రతతోపాటు…

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

– ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం – చితాభస్మం కలిపేందుకు వెళుతూ.. లక్నో, అక్టోబర్‌ 1: ‌పండుగ వేళ విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఉత్తరప్రదేశ్‌ ‌ముజఫర్‌నగర్‌లో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను హర్యానాకు చెందిన వారుగా గుర్తించారు. ఈ ఘటనలో…

బీహార్‌ ‌వోటర్ల‌ తుది జాబితా విడుదల

న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 30:‌ బిహార్‌లో వోటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తుది జాబితాను విడుదల చేసింది. ముసాయిదా జాబితాకు సంబంధించి వచ్చిన అన్ని ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని దీనిని ప్రకటించినట్లు పేర్కొంది. దీంతో మరికొన్ని రోజుల్లోనే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ‌వెలువడే అవకాశం కనిపిస్తోంది.…

సీపీఐ జాతీయ కార్య‌దర్శి ప‌ద‌వినుంచి త‌ప్పుకున్న నారాయ‌ణ‌

CPI National Secretary Narayana

– ఇక క్రియాశీల‌క రాజ‌కీయాల‌కు దూరం – 75 ఏళ్లునిండిన వారంతా పదవులకు దూరం హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌27: ‌సీపీఐ నారాయణ పార్టీలోని కీలక పదవుల నుంచి తప్పుకున్నారు. కొన్నేళ్లుగా జాతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆయ‌న‌ తన పదవి నుంచి రిటైర్మెంట్‌ ‌తీసుకున్నారు. పంజాబ్‌ ‌చండీగఢ్‌లో జరిగిన 25వ సీపీఐ మహాసభల్లో కీలక నిర్ణయాలు జరిగాయి. ఈ సందర్భంగా…

మావోయిస్టు కమాండర్‌ మల్లేష్‌ అరెస్ట్‌

భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా పొలంపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు మల్లేష్‌ను అరెస్టు చేసినట్లు బీజాపూర్‌ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్‌ తెలిపారు. మల్లేష్‌ను సుకుమా జిల్లా జేగురు గొండ ఏరియా కమిటీ కమాండర్‌గా గుర్తించారు. ఇతను గతంలో పలు పెద్ద సంఘటనలలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడిరచారు.…

బీహార్‌లో ఎన్నికల తాయిలం

– ఒక్కో మహిళ ఖాతాలో రూ.10వేలు – మహిళా రోజ్‌గార్‌కు ప్రధాని మోదీ ప్రారంభం న్యూదిల్లీ/పాట్నా,సెప్టెంబర్‌ 26: అసెంబ్లీ ఎన్నికలు సపిస్తోన్న తరుణంలో బిహార్‌ ‌ప్రభుత్వం అక్కడి మహిళలకు నవరాత్రి కానుక అందించింది. ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున 75లక్షల మంది మహిళల ఖాతాల్లో డబ్బు జమ చేసింది. శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌…