Category జాతీయం

ఏ ‌రాజకీయపార్టీలోనూ చేరను…ప్రజా జీవితంలోనే ఉంటా యశ్వంత్‌ ‌సిన్హా

పాట్నా, జూలై 26 : రాష్ట్రపతి ఎన్నికలో ఓడిపోయిన యశ్వంత్‌ ‌సిన్హా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని..స్వతంత్రంగానే ఉంటానని తెలిపారు. ప్రజాజీవితంలో తాను ఎలాంటి పాత్ర పోషించాలనుకుంటున్నానో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. తృణమూల్‌ ‌నాయకత్వంతో టచ్‌లో ఉన్నారా అన్న ప్రశ్నకు..నాతో ఎవరూ మాట్లాడలేదు..నేను ఎవరితోనూ మాట్లాడలేదని బదులిచ్చారు. ’నేను ప్రజా…

సైకత శిల్పంతో నూతన రాష్ట్రపతికి శుభాకాంక్షలు

న్యూ దిల్లీ, జూలై 25 : భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ఒడిశాకు చెందిన గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేసారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు ఆమెకు అభినందనలు తెలియజేసారు. అందులో భాగంగా పూరీ తీరంలో తనదైన శైలిలో సైకత శిల్పాన్ని రూపొందించడం ద్వారా ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్‌ ‌పట్నాయక్‌…

జిఎస్టీ, ధరలపై సభలో కాంగ్రెస్‌ ఆం‌దోళన

ప్లకార్డులతో నిరసలను వ్యక్తం చేసిన సభ్యులు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టు సభా కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుందన్న స్పీకర్‌ ‌సెషన్‌ ‌మొత్తానికి నలుగురు కాంగ్రెస్‌ ఎం‌పిల సస్పెన్షన్‌ ‌గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగిన కాంగ్రెస్‌ ఎం‌పిలు న్యూ దిల్లీ, జూలై 25 : లోక్‌సభ నుంచి నలుగురు కాంగ్రెస్‌ ఎం‌పీలను బహిష్కరిస్తూ లోక్‌సభ స్పీకర్‌…

రెండు వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది మృతి

యూపిలో రెండు బస్సలు ఢీకొని 8 మంది మృత్యువాత హిమాచల్‌లో కారు లోయలో పడి 5 గురు దుర్మరణం లక్నో, జూలై 25 : వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 13మంది మృత్యువాత పడ్డారు. యూపి, హిమాచల్‌లో జరిగిన ఈ రెండుప్రమాదాల్లో 13మంది చనిపోగా పలువురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్రంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం…

భారత 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ప్రమాణం చేయించిన సిజెఐ జస్టిస్‌ ‌న్‌వి రమణ తొలిసారిగా అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ హాజరైన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మోడీ, నడ్డా తదితరులు ప్రమాణానికి ముందు రాజ్‌ఘాట్‌లో గాంధీకి ముర్ము నివాళి తన ఎన్నిక సామాన్యులకు దక్కిన గౌరవంగా ముర్ము వెల్లడి అరుదైన ఘనత దక్కించుకున్న జస్టిస్‌ ఎన్‌వి రమణ న్యూ దిల్లీ, జూలై…

శ్రీ‌లంకలో మరోసారి ఉద్రిక్తత

నిరసనకారులపై సైన్యం దాడి అధ్యక్ష భవనం ముందు టెంట్లు తొలగింపు ఆందోళనకారులపై విచక్షణా రహితంగా లాఠీ ఘటనపై మండిపడ్డ అమెరికా రాయబారి కొలంబో, జూలై 22 : శ్రీలంకలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కొలంబోలోని గాల్‌ ‌ఫేస్‌ ‌సైట్‌లో కొన్ని రోజులుగా టెంట్లు వేసుకుని నిరసనలు చేపడుతున్న ఆందోళనకారులపై పోలీసులు విరుచుకు పడ్డారు. ఆ ప్రాంతంలో…

దేశంలో మరోమారు పెరుగుతున్న కొరోనా కేసులు

‌న్యూ దిల్లీ, జూలై 22 : దేశంలో కొరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 3 రోజులుగా 20 వేలకు పైగా కోవిడ్‌ ‌కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 21 వేల 880 కొరోనా కేసులు రాగా..ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4 కోట్ల 38 లక్షల 47వేల 065కు…

‌ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షల వెల్లువ

అభినందనలు తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు న్యూ దిల్లీ, జూలై 22 : భారత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శుక్రవారం కలిసారు. నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా ద్రౌపది ముర్ముకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆమెతో ఆయన సమావేశం అయ్యారు. అంతకు ముందు రాష్ట్రపతిగా…

హర్‌ ‌ఘర్‌ ‌తిరంగా…

న్యూ దిల్లీ, జూలై 22 : భారత్‌కు స్వాతంత్య్రం వొచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతి ఇంటిపై ఆగస్టు 13,14 తేదీల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా హర్‌ ‌ఘర్‌ ‌తిరంగా ఉద్యమం మరింత బలోపేతమవుతుందని అన్నారు. ఆగస్టు 13, 14 తేదీల్లో…