ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం
ప్రజలు స్వచ్ఛందగా సంబరాలు చేసుకున్నారు ఎపిలో వందశాతం వోట్లు పడడం విశేషమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూ దిల్లీ, జూలై 22 : రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం వచ్చిందని, స్వచ్ఛందంగా ప్రజలే సంబరాలు జరుపుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్‌లో…
