Category జాతీయం

వరుసగా రెండోరోజూ పెరిగిన పెట్రో ధరలు

లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు వడ్డింపు న్యూ దిల్లీ, మార్చి 23 : దేశవ్యాప్తంగా పెట్రో ధరలు వరుసగా రెండోరోజూ పెరిగాయి. ప్రజలందరూ ఊహించినట్లుగానే ఐదు రాష్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రో, గ్యాస్‌ ‌ధరలు పెంచడం మొదలయింది. వరుసగా రెండో రోజు కూడా పెట్రో ధరలను వడ్డించాయి చమురు…

రాష్ట్రాలు ఎంత ఉత్పత్తి చేస్తే అంత కేంద్రం సేకరించదు

ధాన్యం సేకరణలో అనేక అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది సభ్యుల ప్రశ్నకు లోక్‌ ‌సభలో కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌వ్రాతపూర్వక సమాధానం న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 23 : ధాన్యం సేకరణకు సంబంధించి అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవలసి ఉంటుందని, రాష్ట్రాలు ఆశించిన స్థాయిలో కేంద్రం కొనుగోలు చేయలేదని కేంద్ర మంత్రి పియూష్‌…

పెరిగిన పెట్రో, గ్యాస్‌ ‌ధరలు

హైదరాబాద్‌లో రూ. 110కి చేరువలో లీటరు పెట్రోల్‌ ‌ధర.. వేయి దాటిన గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర పెట్రో ధరలపై రాజ్యసభలో విపక్షాల ఆందోళన..నిరసనలతో సభ రెండుసార్లు వాయిదా న్యూ దిల్లీ, మార్చి 22 : అంతా అనుకున్నట్లు మరోమారు పెట్రో పిడుగు పడింది. వంటింట్లో సిలిండర్‌ ‌ధర పేలింది. ఉక్రెయిన్‌ ‌యుద్ధం పుణ్యమా అని ధరలు…

తెలంగాణాలో ఫసల్‌ ‌బీమా అమలు సరిగ్గా లేదు

పంట నష్టపోయిన పసుపు రైతులకు ప్రతిపాదనలు రాష్ట్రం పంపితే పరిశీలిస్తాం రాష్ట్ర నేతలతో భేటీలో కేంద్ర మంత్రి పియూష్‌ ‌గోయల్‌ ‌రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని బండి సంజయ్‌ ‌ఫైర్‌ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 21 : ఫసల్‌ ‌బీమా అమలు పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల కేంద్రమంత్రి పీయూష్‌…

నవీన్‌ ‌మృతదేహం మెడికల్‌ ‌కాలేజీ పరీక్షలకు అప్పగిస్తామన్న తండ్రి

ఉక్రెయిన్‌లో మృతి చెందిన మెడికల్‌ ‌‌విద్యార్థి  భౌతిక కాయాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు బెంగుళూరు, మార్చి 19 : ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో మృతిచెందిన మెడికల్‌ ‌విద్యార్థి నవీన్‌ ‌శేఖరప్ప మృతదేహం తీసుకుని వొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రష్యా దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆ విద్యార్థి భౌతికకాయాన్ని సోమవారం తీసుకువస్తున్నట్లు కర్నాటక సీఎం బొమ్మై చెప్పారు. అయితే నవీన్‌…

చైనాలో మళ్లీ పంజా విసురుతున్న కొరోనా

వేల సంఖ్యలో కేసులు నమోదు…పలు నగగరాల్లో లాక్‌డౌన్‌ ‌న్యూ దిల్లీ, మార్చి 19 : చైనాలో కొరోనా మళ్లీ పంజా విసురుతుంది. గత రెండేండ్లల్లో ఎన్నడూ లేని విధంగా అక్కడ వైరస్‌ ‌విజృంభిస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా స్టెల్త్ ఒమిక్రాన్‌ ‌కేసులు డ్రాగన్‌ ‌కంట్రీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం…

‌ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కొరోనా టెన్షన్‌

చైనా, కొరియా సహా పలుదేశాల్లో కేసుల పెరుగుదలతో ఆందోళన అప్రమత్తంగా ఉండాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక న్యూ దిల్లీ, మార్చి 18 : ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కొరోనా విజృంభిస్తుంది. ముఖ్యంగా ఆసియాలోని వివిధ ప్రాంతాల్లో మహమ్మారి మళ్లీ ఊపిరిపోసుకుంటుంది. కొన్ని వారాల పాటు తగ్గినట్లు కనిపించినప్పటికీ.. కోవిడ్‌ ‌ముగిసిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ…

పౌరులకు టీకా ఇప్పించే కృషిలో ముఖ్యమైన రోజు

12-14 ఏళ్ళ వయస్సు వారు, 60 ఏళ్ళ పైబడిన వారందరూ ఇప్పించుకోవాలి పిల్లలకు టీకా కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌పిఐబి, మార్చి 16 : మన పౌరులకు టీకామందును ఇప్పించేందుకు భారతదేశం చేస్తున్న కృషిలో బుధవారం ఒక ముఖ్యమైన రోజుగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 12…

హిజాబు ధరించడం మతపరమైన ఆచారం కాదు

యూనిఫామ్‌ను ధరించడం ఫ్రాథమిక హక్కులకు భంగం కాదు స్కూల్‌ ‌నిబంధనల మేరకు నడుచుకోవాల్సిందే పాఠశాలల్లో యూనిఫామ్‌ ‌ధరించాలన్న ఆదేశాలు పాటించాల్సిందే కర్నాటక హైకోర్టు సంచనల తీర్పు.. పిటిషన్లన్నీ కొట్టివేత హైకోర్టు తీర్పును స్వాగతించిన రాష్ట్ర సిఎం బొమ్మై బెంగుళూరు, మార్చి 15(ఆర్‌ఎన్‌ఎ) : ‌హిజాబ్‌ ‌వివాదంపై కర్నాటక హైకోర్టు మంగళవారం సంచలన తీర్పును వెలువరించింది. స్కూళ్లలో…