భారత్‌లో కొరోనా కొత్త వేరియంట్
సబ్ వేరియంట్ బిఎ.2.75గా గుర్తించిన డబ్ల్యూహెచ్‌వో న్యూ దిల్లీ, జూలై 7 : భారత్‌లో కొరోనా కొత్త వేరియంట్ బయటపడింది. ఒమిక్రాన్ వేరియంట్ కొత్త సబ్ వేరియంట్ బిఎ.2.75 ఇండియాలో కనుగొన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ఈ వైరస్ లక్షణాలను పరిశీలిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. యూరప్, అమెరికాలో,…
