Category జాతీయం

నేడు మధ్యప్రదేశ్‌లోకి రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

అన్ని వర్టాల నుంచీ భారీ స్పందన యాత్రలో పాల్గొన్న మేథాపాట్కర్‌…‌కలవడంపై బిజెపి విమర్శలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌‌డెస్క్: ‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకురావాలని, రానున్న ఎన్నికల్లో తన పార్టీ సత్తా చాటాలనే ధృఢ సంకల్పంతో రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత జోడో యాత్ర మహారాష్ట్రలో నిరాటంకంగా ముందుకు సాగుతుంది. ప్రజలు అడుగడుగున్నా నీరాజనం పడుతున్నారు.…

మహారాష్ట్రలో చివరి అంకంలో రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

యాత్రలో పాల్గొన్న మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్‌ ‌గాంధీ రేపు మధ్యప్రదేశ్‌లోకి… కలకలం రేపుతున్న ఇండోర్‌లో బాంబు దాడితో హత్య చేస్తామన్న బెదిరింపు లేఖ ముంబయి, నవంబర్‌ 18 : ‌కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ సెప్టెంబర్‌ 7‌న కన్యాకుమారిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర నవంబర్‌ 7 ‌నుండి మహారాష్ట్రలో…

ఎమ్మెల్యేల కొనుగోలులో సిట్‌ ‌విచారణ వేగవంతం

అవసరమైన 382 ఉద్యోగాలకూ అనుమతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్‌ ‌స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వాటి నిర్వహణకు అవసరమైన 382 ఉద్యోగాలను కూడా మంజూరుచేసింది. ఈ మేరకు అగ్నిమాపక కేంద్రాలు, ఉద్యోగాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఫైర్‌ ‌స్టేషన్లు లేని శాసనసభ నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు…

మహారాష్ట్రలో కొనసాగుతున్న జోడోయాత్ర

రాహుల్‌ ‌వెంట నడిచిన సినీనటి రియాసేన్‌ కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతున్నది. నవంబర్‌ 7‌న తెలంగాణ నుంచి మహారాష్ట్రలో ప్రవేశించాక అక్కడ కూడా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. పలువురు ప్రముఖులు, శివసేన నేతలతో పాటు కాంగ్రెస్‌ ‌నేతలు వేలాదిగా ఆయన వెంట పాదయాత్రలో…

జోడో యాత్రతో మళ్లీ ప్రజలకు చేరువవుతున్నాం: కేంద్ర మాజీ మంత్రి జైరామ్‌ ‌రమేశ్‌

కాంగ్రెస్‌ ‌పార్టీ నేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర తాము మర్చిపోయిన ఇంటింటి పరిచయ కార్యక్రమాన్ని గుర్తు చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నేత జైరాం రమేష్‌ ‌తెలిపారు. మేం అధికారంలో ఉన్నప్పుడే ఇంటింటి పరిచయ కార్యక్రమాన్ని మర్చిపోయాం.. కానీ ఇప్పుడు భారత్‌ ‌జోడో యాత్ర ఆ విషయాలన్నీ…

పంజాబ్‌లో గన్‌ ‌కల్చర్‌పై నిషేధం సిఎం మాన్‌ ‌నిర్ణయాన్ని స్వాగతిస్తున్న నేతలు

State CM Bhagwant Singh రోజురోజుకు పెరిగిపోతున్న గన్‌ ‌కల్చర్‌పై, విద్వేషపూరిత ప్రసంగాలపై పంజాబ్‌ ‌ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్కడ గన్‌కల్చర్‌పై ప్రభుత్వం విధించిన నిషేధంపై పలువురు సానుకూల స్పందన వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత భగవంత్‌ ‌సింగ్‌ ‌మాన్‌ ‌ప్రభుత్వం.. పంజాబ్‌లో ఎంతో కాలంగా భాగమైపోయిన గన్‌ ‌కల్చర్‌పై…

గుజరాత్‌లో బిజెపికి గుణపాఠం తప్పదు రాజస్థాన్‌ ‌సిఎం గెహ్లాట్‌ ‌వెల్లడి

గుజరాత్‌ ఎన్నికల్లో బిజెపికి ఈసారి గుణపాఠం తప్పదని కాంగ్రెస్‌ ‌విమర్శించింది. డిసెంబర్‌ 1 ‌నుంచి 5 వరకు జరుగనున్నాయి. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రధానంగా బిజెపి, కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీపార్టీల మధ్య ఉండబోతుంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది కనుక గుజరాత్‌ ‌ప్రజలు బిజెపికి తగిన గుణపాఠం చెప్పనున్నారని రాజస్థాన్‌ ‌ముఖ్యమంత్రి అశోక్‌ ‌గెహ్లాట్‌ అన్నారు. ద్రవ్యోల్బణం,…

ములాయం స్మారకం వద్ద అఖిలేశ్‌, ‌డింపుల్‌ ‌నివాళి

ములాయం స్మారకం వద్ద అఖిలేశ్‌, ‌డింపుల్‌ ‌నివాళి ‌లక్నో, నవంబర్‌ 14 : ‌సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు డింపుల్‌ ‌యాదవ్‌, ‌పార్టీ అధినేత అఖిలేష్‌ ‌యాదవ్‌… ‌పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ములాయం సింగ్‌ ‌యాదవ్‌కు ఇటావాలోని సైఫాయ్‌లోని ఆయన స్మారక చిహ్నం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. క ఉత్తర్‌ ‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురీ స్థానం నుంచి…

టెక్‌ ‌సామ్రాజ్యాన్ని కలవరపరుస్తున్న ట్విట్టర్‌

‌వరుసా ఉద్యోగుల తొలగింపుపై ఆందోళన న్యూయార్క్, ‌నవంబర్‌ 14 : ఎలన్‌ ‌మస్క్ ‌ట్విట్టర్‌ ఉద్యోగులకు, టెక్‌ ‌సామ్రాజ్యాలన్నింటికీ మరోసారి షాక్‌ ఇచ్చాడు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దాదాపు 4400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను జాబ్‌ ‌నుంచి తొలగించాడు. విటర్‌ ‌లో ఉద్యోగుల తొలగింపు పక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. ట్విటర్‌ ‌కొనుగోలు చేసినప్పటి నుంచి…