Category జాతీయం

కర్నాటకలో ఘోరరోడ్డు ప్రమాదం

మినీ లారీని ఢీకొన్న ప్రైవేట్‌ ‌బస్సు మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధం హైదరాబాద్‌కు చెందిన 8 మంది ప్రయాణికుల సజీవదహనం బెంగళూరు, జూన్‌ 3: ‌కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కి చెందిన 8 మంది సజీవ దహనం అయ్యారు. కలబురిగి జిల్లా కమలాపురలో మినీ లారీను ప్రైవేట్‌ ‌ట్రావెల్స్ ‌బస్సు ఢీ కొట్టిన…

కోర్టు తీర్పులకు వక్ర భాష్యాలు తగవు

న్యాయ వ్యవస్థ ఏ ఒక్కరి ప్రయోజనం కోసమో పనిచేయదు ప్రజల హక్కుల పరిరక్షణకే కట్టుబడి ఉంది కొత్త జిల్లా కోర్టులను వర్చువల్‌గా ప్రారంభించిన సిజెఐ ఎన్‌వి రమణ జిల్లా కోర్టుల్లో పోస్టుల భర్తీకి సిఎం కెసిర్‌ అం‌గీకారం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 2 : ‌న్యాయ వ్యవస్థ ఏ ఒక్కరి ప్రయోజనం కోసమో పని చేయదని…

మేలో 1,40,885 కోట్ల రూపాయల జిఎస్టీ వసూళ్లు

గత ఏడాదితో పోల్చి చూస్తే 44 శాతం పెరుగుదల 4వ సారి 1.40 లక్షల కోట్ల మార్క్‌ను దాటిన వసూళ్లు హైదరాబాద్‌, ‌పిఐబి, జూన్‌ 1 : ‌మే నెలలో 1,40,885 కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లు వొచ్చాయి. అందులో సిజీఎస్టీ రూ. 25,036 కోట్లు, ఎస్జీఎస్టీ రూ. 32,001 కోట్లు కాగా ఐజీఎస్టీ రూ.73,345…

130 ‌కోట్ల మంది భారతీయులు నా కుటుంబం

వారే నా జీవిత సర్వసం..ఈ జీవితం వారి కోసమే ‘న్యూ ఇండియా’ నిర్మాణానికి కృషి ‘గరీబ్‌ ‌కల్యాణ్‌ ‌యోజనా సమ్మేళన్‌’‌లో ప్రధాని మోడీ రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ 11‌వ వాయిదా జమ హైదరాబాద్‌, ‌పిఐబి, మే 31 :  దేశంలో ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం, గౌరవం కోసం, భద్రత కోసం, వారి…

రైతు నేత రాకేశ్‌ ‌తికాయత్‌పై సిరా దాడి

బెంగుళూరులో వి•డియా సమావేశంలో ఘటన పోలీసులకు ఫిర్యాదుతో ముగ్గురు అరెస్ట్ బెంగళూరు, మే 30 : భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌(‌బికెయు) నేత రాకేష్‌ ‌తికాయత్‌పై బెంగళూరులో నిరసనకారులు సిరాతో దాడి చేశారు. వి•డియా సమావేశంలో తికాయత్‌ ‌మాట్లాడుతుండగా ఈఘటన జరిగింది. తెలిసిన వివరాల ప్రకారం..కర్ణాటకలో ఒక రైతు నేత డబ్బులు తీసుకుంటున్నట్లు ఇటీవల స్టింగ్‌ ఆపరేషన్‌లో…

సివిల్స్‌లో ముగ్గురు టాపర్లు అమ్మాయిలే

తొలి ర్యాంక్‌ ‌సాధించిన శృతిశర్మ తెలుగువారికీ పలు ర్యాంకులు న్యూ దిల్లీ, మే 30 : సివిల్స్ ‌సర్వీసెస్‌లో ఈసారి అమ్మాయిలు హవా చాటారు. ముగ్గురు టాపర్లు అమ్మాయిలే కావడం గమనార్హం. సివిల్స్ ‌సర్వీసెస్‌-2021 ‌ఫలితాలు సోమవారం ఉదయం విడుదల అయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం 685 మందిని యూపీఎస్సీ బోర్డు ఎంపిక చేసింది.…

కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు చేయూత

కేంద్ర ప్రభుత్వం భరోసా ‘పీఎం కేర్స్ ‌ఫర్‌ ‌చిల్డ్రన్‌’‌కు ప్రధాని మోదీ శ్రీకారం పిల్లలకు చదువు, ఆరోగ్యం, ఉన్నత విద్య కోసం ఆర్థిక సాయం కొరోనాతో అనాథలైన పిల్లలకు భారతావని అండగా ఉంటుందన్న ప్రధాని 2014కి ముందు అన్నీ కుంభకోణాలేనంటూ కాంగ్రెస్‌పై విమర్శ న్యూ దిల్లీ, మే 30 : అమ్మానాన్నలను కోల్పోయిన పిల్లలకు..ఆప్యాయత, వాళ్లు…

సుపరిపాలనకు అత్యంత ప్రాధాన్యం

ఎనిమిదేళ్లలో తలదించుకునే పనిచేయలేదు గాంధీ, పటేల్‌ ‌కలలుగన్న భారతావని కోసం కృషి పేదల సంక్షేమం లక్ష్యంగా కార్యక్రమాలు గుజరాత్‌ ‌పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ గాంధీనగర్‌, ‌మే 28 : గత ఎనిమిదేళ్ల ఎన్డీఏ పాలనలో ప్రజలు సిగ్గుతో తలవంచుకునే పని ఏదీ చేయలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌ ‌రాజ్‌కోట్‌లో నూతనంగా నిర్మించిన…

ఆదివాసీ గిరిజనులకు ప్రభుత్వ హాస్పిటళ్ల పట్ల అవగాహన కల్పించాలి

భయం లేకుండా వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభారి అధికారి యువరాజ్‌ ‌భద్రాచలం,మే 28(ప్రజాతంత్ర ప్రతినిధి) : ఆదివాసీ గిరిజన గ్రామాలలో ప్రభుత్వ హాస్పిటల్‌లో చేసే వైద్యం గురించి గిరిజనులకు ప్రత్యేక అవగాహన కల్పించి వారికి వైద్యం పట్ల భయం లేకుండా చూడాలని కేంద్ర ప్రభారి అధికారి యువరాజ్‌ అన్నారు. శనివారం భద్రాచలం లోని…