Category జాతీయం

రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు జడ్‌ ‌ప్లస్‌ ‌కేటగిరీ భద్రత కేంద్రం నిర్ణయం

ముర్ము అభ్యర్థిత్వాన్ని స్వాగతించిన బీహార్‌ ‌సిఎం నితీశ్‌ ఇది తమకెంతో గర్వకారణమన్న ఒడిషా సిఎం నవీన్‌ ‌పట్నాయక్‌ ‌ముర్ము ఎంపికను స్వాగతించిన జార్ఖండ్‌ ‌ముక్తి మోర్చా న్యూ దిల్లీ, జూన్‌ 22 : అధికార ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్ము (64)కు కేంద్ర ప్రభుత్వం జెడ్‌ ‌ప్లస్‌ ‌కేటగిరీ భద్రత కల్పించింది. సీఆర్‌పీఎఫ్‌…

మహారాష్ట్ర అసెంబ్లీ రద్దుకు సిఎం థాక్రే మొగ్గు

సంక్షోభం రద్దుకు దారితీయవ్చంటూ శివసేన నేత రౌత్‌ ‌ట్వీట్‌ ‌ముంబై, జూన్‌ 22 : ‌మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరగ బోతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. బీజేపీ ఎత్తుకు పైఎత్తులు వేసే పనిలో ఉన్న శివసేన.. మహారాష్ట్ర అసెంబ్లీ రద్దు చేయాలని భావిస్తున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. సీఎం ఉద్ధవ్‌ ‌థాక్రే అసెంబ్లీని రద్దు మొగ్గుచూపుతున్నారని సమాచారం.…

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి.. యశ్వంత్‌ ‌సిన్హా

ఉమ్మడిగా పేరును చర్చించిన విపక్షనేతలు అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్‌ ‌నేత జైరామ్‌ ‌‌రమేశ్‌ ‌న్యూ దిల్లీ, జూన్‌ 21 : ‌విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర విదేశాంగ మంత్రి యశ్వంత్‌ ‌సిన్హా పేరును విపక్ష పార్టీలు ఏకగ్రీవంగా నిర్ణయించాయి. మంగళవారం జరిగిన విపక్ష పార్టీ సమావేశంలో…

అగ్నివీరుల భవిష్యత్‌కు ధోకా ఉండదు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌దోవల్‌

‌న్యూఢిల్లీ, జూన్‌ 21 : అగ్నిపథ్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌స్కీంపై నిరసనలు మిన్నంటిన నేపథ్యంలో అగ్నివీరుల భవిష్యత్‌కు ఢోకా ఉండదని, వారి భవిష్యత్‌పై ఆందోళన అవసరం లేదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌దోవల్‌ ‌భరోసా ఇచ్చారు. రెగ్యులర్‌ ‌సర్వీసులోకి తీసుకునే అగ్నివీరులకు కఠోర శిక్షణ లభిస్తుందని, నిర్ధిష్ట కాలంలో మెరుగైన అనుభవం సాధిస్తారని చెప్పారు.అగ్నివీరుల భవిష్యత్‌…

దేశ వ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు

యోగా దినోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు హరిద్వార్‌లో రాందేవ్‌ ‌బాబా యోగాసనాలు సైకతశిల్పంతో యోగా ఆవశ్యకతను చెప్పిన సుదర్శన్‌ ‌పట్నాయక్‌ ‌యోగాలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూ దిల్లీ, జూన్‌ 21 : ‌దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు యోగా…

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం

శివసేనకు ఏక్‌నాథ్‌ ‌షిండే ఝలక్‌ 21 ‌మంది ఎమ్మెల్యేలతో గుజరాత్‌లో క్యాంపు ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమంటున్న విశ్లేషకులు ముంబయి, జూన్‌ 21 : ‌మహారాష్ట్రలో ఠాక్రే సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.మహారాష్ట్రలో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. మహారాష్ట్ర మంత్రి, శివసేన అసంతృప్త నేత ఏక్‌నాథ్‌ ‌షిండే21 మంది ఎమ్మెల్యేలనువెంటబెట్టుకుని గుజరాత్‌కు మకాం మార్చారు. సూరత్‌…

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం

చెన్నై, జూన్‌ 21 : ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ‌పధకం అగ్నిపథ్‌ ‌స్కీంపై నిరసనలు కొనసాగుతున్నాయి. ధంతాయ్‌ ‌పెరియార్‌ ‌ద్రవిడార్‌ ‌కజగం (టీపీడీకే) కార్యకర్తలు అగ్నిపథ్‌ ‌పధకాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం నగరంలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ ‌వద్ద ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ‌కొనసాగుతున్నా టీపీడీకే కార్యకర్తలు నిరసనలకు దిగడంతో…

దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు

న్యూ దిల్లీ, జూన్‌ 20 : అగ్నిపథ్‌ ‌పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు నిరసన బృందాలు సోమవారం భారత్‌ ‌బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భంగా దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హరియాణ, జార్ఖండ్‌, ‌పంజాబ్‌, ‌కేరళ రాష్ట్రాల్లో భద్రతను పెంచారు. హరియాణలోని ఫరిదాబాద్‌లో భారీగా పోలీసులు మోహరించగా వివిధ ప్రాంతాల్లో 2వేల మందికిపైగా…