Category జాతీయం

శబరిమలలో ప్రతీరోజూ 90వేల మందికే అనుమతి

శబరిమల, డిసెంబర్‌ 13 : ‌కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,07,260 మంది భక్తులు దర్శనం కోసం ముందస్తు బుకింగ్‌ ‌చేసుకున్నారు. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం కాగా, లక్ష మార్కు దాటడం మాత్రం ఇది రెండోసారి. ఇదిలాఉంటే శనివారం ఒక్కరోజే లక్షమందికిపైగా భక్తులు బుకింగ్‌ ‌చేసుకోగా…

తమిళనాడు కేబినేట్‌లో ఉదయనిధికి చోటు

చెన్నై, డిసెంబర్‌ 13 : ‌తమిళనాడులో వారసత్వం కొనసాగుతోంది. కరుణానిధి తరవాత స్టాలిన్‌, ఇప్పు‌డు ఉదయనిధి రాజకీయాల్లో ఇక కీలకం కానున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ‌తనయుడు ఉదయనిధి  బుధవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్‌ ‌వర్గాలు వెల్లడించాయి. బుధవారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఉదయనిధి…

బిల్కిస్‌ ‌బానో కేసులో మరో ట్విస్ట్

విచారణ నుంచి తప్పుకున్న సుప్రీమ్‌ ‌కోర్టు మహిళా జడ్జి ! గుజరాత్‌, ‌డిసెంబర్‌ 13 : ‌గుజరాత్‌లో 2002లో చోటు చేసుకున్న మత ఘర్షణల సందర్భంగా గ్యాంగ్‌ ‌రేప్‌ ‌కు గురై, తన మూడేళ్ల కూతురు సహా పలువురు కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బిల్కిస్‌ ‌బానో కేసులో మరో ట్విస్ట్ ‌చోటు చేసుకుంది. ఈ కేసులో…

మాండూస్‌ ‌తుఫాన్‌తో ఎపిలో ఆరు జిల్లాల్లో తీవ్ర ప్రభావం

అమరావతి, డిసెంబర్‌ 13 :  ‌మాండూస్‌ ‌తుపాన్‌ ‌రాష్ట్రంలోని ఆరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. శజిల్లాల్లోని 32 ప్రాంతాల్లో 50 మిల్లీటర్లకంటే అధిక వర్షపాతం నమోదైంది. తుపాన్‌ ‌తీరం దాటే సమయంలో కురిసిన భారీ వర్షధాటికి…

‌ప్రమాణాలకనుగుణంగా ఆయుర్వేద ఔషధాల తయారి

తీసుకుంటున్న చర్యలు వెల్లడించండి : రాజ్యసభలో ఎపి ఎంపి విజయసాయి రెడ్డి న్యూ దిల్లీ, డిసెంబర్‌ 13 : ఆయుర్వేద ఔషధాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫుడ్‌ ‌స్టాండర్డస్ అం‌డ్‌ ‌సేఫ్టీ అథారిటీ ఆఫ్‌ ఇం‌డియా నిబంధనల మేరకు తయారైనట్లు సర్టిఫై చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో తెలపాలని మంగళవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాలలో వైఎస్సార్సీపీ…

రూ.2000 నోట్లను నిలిపివేయాలి

రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుశీల్‌ ‌కుమార్‌ ‌మోదీ డిమాండ్‌ ‌న్యూ దిల్లీ, డిసెంబర్‌ 13 : 2000 ‌రూపాయల నోట్లను నేర కార్యకలాపాలు అక్రమ వ్యాపారంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారని, కాబట్టి ప్రభుత్వం దాని వినియోగాన్ని దశలవారీగా నిలిపివేయాలని బీజేపీ ఎంపీ సుశీల్‌ ‌కుమార్‌ ‌మోదీ డిమాండ్‌ ‌చేశారు. పింక్‌ ‌కలర్‌ ‌రూ.2000 నోట్లు మార్కెట్‌లో కనిపించడం…

గుజరాత్‌ ‌సిఎంగా భూపేంద్ర పటేల్‌ ‌ప్రమాణం

హాజరైన ప్రధాని మోదీ, అమిత్‌ ‌షా, మంత్రులు హిమాచల్‌లో సిఎంగా సుఖ్వీందర సింగ్‌ గాంధీనగర్‌, ‌డిసెంబర్‌ 12 : ‌గుజరాత్‌ ‌సీఎంగా రెండోసారి భూపేంద్ర పటేల్‌ ‌ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ , ‌భూపేంద్ర పటేల్‌ ‌తో  ప్రమాణం చేయించారు. వీరితో పాటు 16 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోడీ,…

విశాఖలో రెండో నంబర్‌ ‌హెచ్చరిక

విశాఖపట్టణం, డిసెంబర్‌ 9 : ‌మాండస్‌ ‌తీవ్ర తుఫాను  క్రమంగా బలహీనపడి తుఫాన్‌గా కొనసాగుతోంది. రాత్రి లేదా శనివారం తెల్లవారుజామున దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు, పాండిచ్చేరి ప్రాంతాల్ని తాకుతూ మహాబలిపురం సపంలో తుఫాన్‌ ‌తీరం దాటే అవకాశం ఉంది. ఆ తరువాత తుఫాను క్రమంగా బలహీన పడనుంది. ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ…

ఎల్‌ఐసి ప్రైవేటీకరణ తగదు

ఇందిరా పార్క్ ‌వద్ద ఏజెంట్ల ఆందోళన ఎల్‌ఐసీ ప్రైవేటీకరణ యత్నాలను వ్యతిరేకిస్తూ… ఏజెంట్లందరికీ మెడిక్లెయిమ్‌, ‌పెన్షన్‌ ‌సౌకర్యాలు కల్పించాలని ఎల్‌ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ‌వద్ద ధర్నా చేశారు. ఇన్సూరెన్స్ ‌సెక్టార్లో అన్ని ట్రాన్సాక్షన్స్‌పై ఐఆర్‌డీఏఐ తొలగించాలని, గ్రూప్‌ ఇన్సూరెన్స్ ‌వయోపరిమితి పెంచాలని ఎల్‌ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌…