Category జాతీయం

అసభ్యకర ట్రోల్స్‌పై మండిపడ్డ దిల్లీ మహిళా కమిషన్‌

న్యూ దిల్లీ, జనవరి 17 : సోషల్‌ ‌వి•డియాలో ట్రోల్‌ ‌చేసే వారు ఈ మధ్యకాలంలో ఎక్కువై పోయారు. ముఖ్యంగా క్రికెటర్ల భార్యలు, వారి పిల్లలపై ఆన్‌ ‌లైన్‌ ‌ట్రోలర్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి వారికి ఢిల్లీ మహిళా కమిషన్‌ ‌ఛైర్‌ ‌పర్సన్‌ ‌స్వాతి మాలివాల్‌ ‌వార్నింగ్‌ ఇచ్చారు. బుద్ధి మార్చుకోకపోతే…

నేడు సాంసద్‌ ‌ఖేల్‌ ‌మహాకుంభ్‌ 2022-23 ‌రెండో దశ

హైదరాబాద్‌, ‌పిఐబి, జనవరి 17 : బస్తీ జిల్లాలో ఏర్పాటు చేసిన సాంసద్‌ ‌ఖేల్‌ ‌మహాకుంభ్‌ 2022-23 ‌యొక్క రెండో దశను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు వీడియో కాన్ఫరెన్స్ ‌మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. బస్తీ లోక్‌ ‌సభ నియోజకవర్గం ఎంపి హరీశ్‌ ‌ద్వివేదీ బస్తీ జిల్లాలో సాంసద్‌ ‌ఖేల్‌…

గుండెపోటుతో బీజేపీ కిసాన్‌ ‌మోర్చా

పరశురామ్‌ ‌చతుర్వేది మృతి కన్నీటి పర్యంతం అయిన కేంద్రమంత్రి అశ్విని చౌబే న్యూ దిల్లీ, జనవరి 17 : కేంద్రమంత్రి అశ్వినీ చౌబే  వి•డియా ముందే కంటతడి పెట్టాడు. తన సహచర నేత, బీజేపీ కిసాన్‌ ‌మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పరశురామ్‌ ‌చతుర్వేది సోమవారం గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుని మంత్రి…

నేపాల్‌ ‌విమాన ప్రమాదంలో జానపద గాయని నీరా ఛాంత్యల్‌ ‌మృతి

ఖాట్మండ్‌, ‌జనవరి 16 : నేపాల్‌లో ఆదివారం జరిగిన విమాన ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ సంఘటనలో నేపాల్‌ ‌ప్రముఖ జానపద గాయని నీరా ఛాంత్యల్‌ ‌ప్రాణాలు కోల్పోయింది. విమాన ప్రమాదంలో నీరా చనిపోయిందనే విషయాన్ని ఆమె సోదరి హీరా ఛాంత్యల్‌ ‌షెర్చాన్‌ ‌ధ్రువీకరించింది. పోఖారకు విమానంలో బయలుదేరిన నీరా మరణించింది. ఆమె…

వయాకామ్‌కు మహిళల ఐపిఎల్‌ ‌ప్రసారహక్కులు

పోటీపడి భారీ ధరతో దక్కించుకున్న రిలయన్స్ ‌ముంబై, జనవరి 16 : ఉమెన్స్ ఐపీఎల్‌తో బీసీసీఐ ఖజానా మరింత కళకళలాడనుంది.  మహిళల ఐపీఎల్‌ ‌ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఉమెన్స్ ఐపీఎల్‌ ‌వి•డియా హక్కుల కోసం బీసీసీఐ బిడ్డింగ్‌ ‌నిర్వహించింది. ఈ బిడ్డింగ్‌లో  స్టార్‌ ‌స్పోర్టస్ ‌నెట్‌వర్క్, ‌సోనీ నెట్‌వర్క్, అమెజాన్‌ ‌ప్రైమ్‌, ‌రిలయన్స్…

మూడో వన్డేలో శ్రీలంకపై 317 పరుగుల తేడాతో భారత్‌ ‌భారీ విజయం

3-0తో సీరిస్‌ ‌కైవసం చేసుకున్న రోహిత్‌ ‌సేన వన్డేలో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా రికార్డు తిరువనంతపురం, జనవరి 16 : శ్రీలంకతో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది.  శుభ్‌మన్‌ ‌గిల్‌, ‌విరాట్‌ ‌కోహ్లీల సూపర్‌ ఇన్నింగ్స్‌తో భారత్‌ 390 ‌పరుగులు చేసింది. 391 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన…

నకిలీ నోట్ల చలామణిలో హనీఫ్‌ అరెస్ట్

‌ముంబై, జనవరి 16 : ముంబయిలోని మహారాష్ట్రలో నకిలీ నోట్ల కేసులో 33 ఏళ్ల పెయింటర్‌ ‌హనీఫ్‌ ‌షేక్‌ ‌మాల్వా అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి రూ.60 వేల విలువ కలిగిన నకిలీ రూ. 200 కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జప్తు చేసుకున్న నోట్లను విచారణకు…

నేపాల్‌ ‌విమాన ప్రమాదంలో దొరికిన రెండు బ్లాక్‌ ‌బాక్స్‌లు

ఖాట్మండు, జనవరి 16 : ఆధివారం పశ్చిమ నేపాల్‌లోని పోఖారాలో 72 మందిని తీసుకెళ్తున్న విమానం కూలిపోయింది. కూలిపోయిన ప్రదేశంలో శిథిలాల నుండి మృతదేహా లను వెలికితీసేం దుకు రెస్క్యూ టీమ్‌లు నిరంతరం పనిచేస్తున్నాయి. కాగా కుప్పకూలిన ఏటీ ఎయిర్‌లైన్స్ ‌విమానంలోని రెండు బ్లాక్‌బాక్స్‌లను కనుగొన్నట్లు ఖాట్మండు విమానాశ్రయ అధికారులు తెలిపారు. అయితే ఇంకా నలుగురు…

నేనూ మధ్యతరగతి మనిషినే…వారి సాధకబాధకాలు బాగా తెలుసు

బడ్జెట్‌లో వారికి ఎప్పుడూ పన్నులు వేయలేదు మెట్రోలు, స్మార్ట్ ‌సిటీలు వారికోసమే బడ్జెట్‌కు ముందు నిర్మలా సీతరామన్‌ ‌వ్యాఖ్యలు న్యూ దిల్లీ, జనవరి 16 : తాను మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచే వచ్చానని, వారి కష్టాలు తనకు బాగా తెలుసునని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం…