Category జాతీయం

విద్యార్థినులకు రుతుక్రమ సెలవులు ప్రకటన

కొచ్చిన్‌, ‌జనవరి 21 : ఉన్నత విద్యాశాఖ పరిధిలోని అన్ని యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థినులకు రుతుక్రమ సెలవులు కల్పిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం జనవరి16న ప్రకటించింది. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నారు కేరళ సీఎం పినరయి విజయన్‌ . ‌కొచ్చిన్‌ ‌యూనివర్శిటీ ఆఫ్‌ ‌సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీ విద్యార్థులకు రుతుక్రమ సెలవులు అందించాలని కోరుతూ…

న్యూజిలాండ్‌ ‌కొత్త ప్రధానిగా క్రిస్‌ ‌హిప్‌కిన్స్

ఆక్లాండ్‌, ‌జనవరి 21 : న్యూజిలాండ్‌ ‌కొత్త ప్రధానిగా ఆ దేశ విద్యాశాఖ మంత్రి  క్రిస్‌ ‌హిప్‌కిన్స్ ఎన్నిక కానున్నారు. జెసిండా అర్డెర్న్ ‌స్థానంలో లేబర్‌ ‌పార్టీ నుంచి క్రిస్‌ ‌హిప్‌ ‌కిన్స్ ఒక్కరే పోటీలో ఉండటంతో ఆయన ఎన్నిక దాదాపు ఖాయమైంది. ఆదివారం జరగనున్న సమావేశంలో లేబర్‌ ‌పార్టీ  ఎంపీలు క్రిస్‌ ‌హిప్‌ ‌కిన్స్…

కాశ్మీర్‌లో లోయలో పడ్డ మినీబస్సు

ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం శ్రీనగర్‌, ‌జనవరి 21 : జమ్మూకశ్మీర్‌ ‌కథువా జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ బస్సు అదుపుతప్పి లోతైన లోయలోపడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 15 మందికి గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కౌగ్‌ ‌నుంచి…

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి

కతిహార్‌, ‌జనవరి 21 : వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌ట్రైన్‌పై రాళ్ల దాడి ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి జరిగింది. జల్‌పాయ్‌గురి నుంచి హౌరా వస్తున్న రైలుపై రాళ్లదాడి జరగడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. పోకిరీలు రాళ్లదాడి చేయడంతో రైలు బోగీ అద్దాలు పగిలాయి. బీహార్‌లోని కతిహార్‌ ‌జిల్లాలో…

గణతంత్ర వేడుకల అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు

న్యూ దిల్లీ, జనవరి 21 : భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అద్బెల్‌ ‌ఫతా అల్‌-‌సిసీ హజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆయన జనవరి 24న ఢిల్లీకి రానున్నారు. ఆ తర్వాతి  రోజు ప్రధాని మోడీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని ప్రభుత్వం ప్రకటించింది. ఈజిప్టు అధ్యక్షుడు, ఉపరాష్ట్రపతి…

కశ్మీర్‌ ‌చలిలో వేడి ..!

జమ్ము-కాశ్మీర్‌లో రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర పాదయాత్రలో పాల్గొన్న శివసేన సంజయ్‌ ‌రౌత్‌, ‌గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలు యాత్ర మొత్తంలో మొదటిసారిగా టీ షర్ట్‌పై రెయిన్‌ ‌కోట్‌తో కనిపించిన రాహుల్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 20 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ శుక్రవారం తన భారత్‌ ‌జోడో యాత్రను జమ్మూ కాశ్మీర్‌…

కాశ్మీర్‌లో ఉగ్రవాదం ఆగిపోలేదు

పాక్‌తో చర్చలు జరపాలి భారత్‌ ‌జోడో యాత్రలో పాల్గొన్న ఫరూక్‌ అబ్దుల్లా శ్రీనగర్‌, ‌జనవరి 20 : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం సజీవంగా ఉందని నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. అసలు ఉగ్రవాదం పోవాలని అబ్దుల్లా కోరుకోవడం లేదా అని ప్రశ్నించింది. కాశ్మీరీ పండిట్ల గాయాలకు ఔషధం అవసరమని,…

రోజ్‌గార్‌ ‌మేలాలలో 71వేల మందికి లేఖలు

న్యూ దిల్లీ, జనవరి 20 :  రోజ్‌ ‌గార్‌ ‌మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 71,000 మంది అభ్యర్థులకు అప్పాయింట్‌మెంట్‌ ‌లెటర్లను ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం వీడియో కాన్షరెన్స్ ‌ద్వారా పంపిణీ చేశారు. కేందప్రభుత్వ శాఖల్లో జూనియర్‌ ఇం‌జనీర్లు, లోకో పైలట్లు, టెక్నీషియన్లు, ఇన్‌స్పెక్టర్లు, సబ్‌-ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లుగా చేరే అభ్యర్థుల రిక్రూట్‌మెంట్లకు నియామక పత్రాలను…

కడప జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం

కడప, జనవరి 20 : కడప జిల్లాలోని చాపాడు వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రొద్దుటూరు వైఎమ్మార్‌ ‌కాలనికి చెందిన 15 మంది…