న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ రాజీనామా

ఆక్లాండ్, జనవరి 19 : న్యూజిలాండ్ ప్రధాని పదవికి జెసిండా ఆర్డెర్న్ రాజీనామా చేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అధికార లేబర్ పార్టీ సమావేశంలో ప్రకటించారు. వచ్చేనెల మొదటి వారంలో తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు న్యూజిలాండ్ జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు. ఇదే తనకు సరైన సమయమని, ప్రధాని…








