మన ’జాతీయగీతం’ జనగణమన

రవీంద్రుడి కలంనుంచి జాలువారిన గీతిక తొలుత స్వరపరచిందీ బ్రిటిష్ మహిళ న్యూదిల్లీ,జనవరి24 : జనగణమన అధినాయక జయహే .. ’ అంటూ ఏ మూల నుండి సుమధురమైన ఆ శబ్ద తరంగాలు వినపడినా రోమాంచితం కాని భారతీయుడెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు .విద్యార్థి దశలో ఓ భాగంగా నిలిచిపోయిన ఆ గీతానికి నిత్య నీరాజనాలర్పించేలా చేసిన…







