మళ్లీ వేయినోట్ల చలామణి అంటూ వార్తలు
న్యూ దిల్లీ, డిసెంబర్ 21 : దేశంలో మళ్లీ రూ. 1000 కరెన్సీ నోట్లు చెలామణిలోకి రానున్నట్లు కొద్ది కాలంగా సోషల్ డియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిని కేంద్రం ఖండించింది. అలాంటి అవకాశం లేదని వివరణ ఇచ్చింది. రూ. 2000 నోట్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, 2023 జనవరి…
