ఎక్కువకాలం పెన్షన్ తీసుకున్న బోయత్‌రామ్ దుడి
వయసు దపడడంతో మృతి జైపూర్, ఫిబ్రవరి 1 : అత్యధిక కాలం పింఛన్ తీసుకున్న వ్యక్తిగా రికార్డుల్లో నిలిచిన బోయత్‌రామ్ దుడి కన్నుమూశారు. ఎక్స్ సర్వీస్ మెన్ అయిన రాజస్థాన్‌లోని ఝున్‌ఝునుకు చెందిన బోయత్‌రామ్ (100) సోమవారం కన్నుమూశారు. స్వాతంత్యాన్రికి ముందు బ్రిటిష్ ఇండియా సైన్యంలో పనిచేసిన ఆయన.. 66 ఏండ్లకు పైగా పెన్షన్ అందుకున్నారు.…







