ఫిబ్రవరి 2నుంచి సమతా కుంభ్

పదిరోజులపాటు బ్రహ్మోత్సవాలు పద్మభూషణ్ రావడం ఆనందదాయకం డియాతో చినజీయర్ స్వామి హైదరాబాద్,జనవరి30: తన మేధస్సుతో ఎన్నో సంస్కరణ తీసుకొచ్చిన ఘనుడు రామానుజా చార్యులు అని చిన్నజీయర్ స్వామి అన్నారు. సోమవారం డియాతో మాట్లాడుతూ రామానుజచార్య మహామూర్తిని ఆవిష్కరిం చుకుని సంవత్సరం అవుతుందని చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. ఫిబ్రవరి 2వ తేదిన సమతా మూర్తి మొదటి వార్షికోత్సవం…








