కొరోనా కొత్త వేరియంట్‌తో తమిళనాడు అప్రమత్తం
చెన్నై, డిసెంబర్ 22 : చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటం, ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ కరోనా వైరసే అందుకు కారణమని వైద్య పరీక్షల్లో తేలడంతో కేంద్రం రాష్టాల్రను అప్రమత్తం చేసింది. ఈ వేరియంట్ బుధవారం గుజరాత్‌లో ఇద్దరిలో, ఒడిశాలో ఒకరిలో కనిపించడంతో కేంద్ర సర్కారు అప్రమత్తమై, రాష్టాల్రను అప్రమత్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు…
