ఇంఫాల్‌లో భారీ పేలుడు..తప్పిన ముప్పు
ఇంపాల్, ఫిబ్రవరి 4 : మణిపూర్ రాజధాని ఇంపాల్‌లో ఆదివారం బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఫ్యాషన్ షో నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ షో వేదిక వద్ద శనివారం ఉదయం భారీ పేలుడు జరిగింది. తెల్లవారుజామున 6.30 నిమిషాలకు వేదికకు సుమారు వంద టర్ల దూరంలో పేలుడు సంభవించింది. ఆ పేలుడు వల్ల ఎవరూ…

